BREAKING
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ యువ నాయకుడు షఫీ ఫ్రాన్స్ ఆర్థిక మార్కెట్లను వెంటాడుతున్న ముప్పు దివాలా పిటిషన్ దాఖలు చేసిన గెట్టి ఇమేజెస్ ఎట్టకేలకు జాక్‌డావ్ గ్యాస్ ఫీల్డ్ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిన యూకే ప్రభుత్వం పొదలకూరు నామినేషన్ కేంద్రం వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ జనసందోహం నడుమ దసరా వైభవం.. ఇల్లెందు వేడుకల్లో పాల్గొన్న మంత్రి పొంగులేటి* త్రైమాసిక ఆదాయంలో అంచనాలను తలకిందులు చేసిన ఎస్సిలార్‌లక్సోటికా నరసరావుపేటలో ఉద్రిక్తత.. వైసీపీ మహిళా అభ్యర్థిపై దాడి! మడకశిరలో కూటమి అభ్యర్థులకు భిఫారాల పంపిణీ నమీబియా వివాదాస్పద పెట్రోలియం బిల్లు చైనా మార్కెట్‌పై దక్షిణ ఆఫ్రికా చెర్రీల గురి దక్షిణ కొరియా సరిహద్దును తనిఖీ చేసిన ఉత్తర కొరియా ఆర్మీ చీఫ్ రాజకీయ ప్రకటనలకు ఎంసీఎంసీ ముందస్తు ధ్రువీకరణ తప్పనిసరి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* తైవాన్ కార్మిక సంఘంతో మైక్రాన్ కీలక ఒప్పందం పోలీస్ అమరవీరుల త్యాగాలకు ఘన నివాళి..! అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం: సీపీ రష్మి పెరుమాళ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు.

Select Suryaa Now
నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ రాజాబాబు.

 

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

మండల పరిషత్ కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం పరిశీలించారు. నామినేషన్ సందర్భంగా  పాటించాల్సిన నియమ నిబంధనల గురించి కలెక్టర్ అధికారులు అడిగారు. మండలంలోని 16 ఎంపీటీసీ లకు నామినేషన్ జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీదేవి, స్పెషల్ ఆఫీసర్ హనుమంతరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.