నాగేంద్ర స్వామి పుట్ట వద్ద నాగేంద్రునికి పాలు, నైవేద్యం సమర్పించిన రాష్ట్ర మాజీమంత్రి డా. శిద్దా రాఘవరావు దంపతులు
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
నాగుల చవితి పర్వదినం సందర్భంగా ఒంగోలు రంగా రాయుడు చెరువు వద్ద కొలువైవున్న నాగేంద్ర స్వామి పుట్ట వద్ద విశేష పూజలు నిర్వహించి నాగేంద్రునికి పాలు, నైవేద్యం సమర్పించిన రాష్ట్ర మాజీమంత్రి శ్రీ డా. శిద్దా రాఘవరావు,శ్రీమతి శిద్దా లక్ష్మి పద్మావతి దంపతులు.