BREAKING
దేశం అభ్యర్థికి బి ఫారం మదనపల్లె మండల ఎంపిపిగా గురునాథ్ యాదవ్ బాధ్యతలు : రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనసన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి.. పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్ మా కోడికి ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన గాజుల మనోహర్ వెంకటపద్మావతిలో 'ఐఎఎస్టిఎం,కినేషియాలజీ టేపింగ్'పై వర్క్ షాప్ : కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.పురుషోత్తమన్ వెల్లడి ఆరోగ్యమే మహాభాగ్యం- పరిశుభ్రత మనకు శ్రీరామరక్ష 'సూర్య’ అక్షరం...నిజమైంది! సంగం ఎంపీపీగా గుండ్లపల్లి మమత, వైస్ ఎంపీపీగా సూరా రమాదేవి ఏకగ్రీవ ఎన్నిక జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మెదక్ టూరిజం అభివృద్ధిపై ‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ జడ్పీ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. డిసెంబర్ 12న ఢిల్లీలో ‘చలో ఢిల్లీ – కర్మచారి ఆక్రోశ్ ర్యాలీ’

నాడు సర్పంచ్ గా... నేడు ఎంపీపీ గా హిమరిక ఆదిలక్మి

Select Suryaa Now
నాడు సర్పంచ్ గా... నేడు ఎంపీపీ గా హిమరిక  ఆదిలక్మి
  • వై స్ ఎంపీపీగా సవర పద్మ

సీతంపేట, సూర్య:  సీతంపేట మండలాధ్యక్షులురాలుగా హిమరిక ఆదిలక్మి ఏకగ్రీవం గా ఎన్నికైనారు. ఏప్రిల్ ఒకటి వరకూ పెద్దూరు సర్పంచగా పనిచేశారు.16ఎంపీటీసీ స్థానాలకు తొమ్మిది మంది వై సి పి తరుపున గెలుపొందారు.గురువారంస్థానిక మండల పరిషత్ కార్యాలయం లో ప్రత్యేక అధికారి ధర్మరాజు, ఎంపిడిఓ బి బి మిశ్రా, శ్రీవాసరావు ల ఆధ్వర్యంలో ఎంపీపీ ఎన్నిక జరిగింది. వైఎస్ ఎంపీపీ గాకోడిస ఎంపీటీసీ సవర పద్మ ఎంపికైనారు.అలగే వై సి పి ఎంపీటీసీ లు సవర లక్ష్మీ,నిమ్మక ఆరుద్ర, ఊయక రవితేజ, నిమ్మక భూషణ్ రావు, సవర రవికుమార్ 
సవర రవికుమార్ లు హాజరయ్యారు. జనసేన సభ్యులు ఆరిక సువర్ణ, సవర సి రంగమ్మ, ఆరిక రాజేశ్వరి, పొదిలాపు వనజాక్షి, బిడ్డిక నీలయ్య సవర తోట గౌతమి లు పాల్గొన్నారు.ఎంపీపీ గా, ఎన్నికైన ఆదిలక్ష్మీ, వై స్ ఎంపీపీ గా సవర పద్మ లను మాజీ ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతి , జెడ్ పీటీసి కె సరస్వతీ లు అభినందించారు.అనంతరం గెలుపొందిన వై సి పి సభ్యులను అభినందిస్తూ మాజీ    ఎమ్మెల్యే కళావతి, సరస్వతీ తో  సభ్యులు తో గ్రూప్ ఫోటోస్ దిగారు ఎటువంటి అల్లర్లు జరగ కుండా స్థానిక ఎస్ ఐ వై అమ్మన్న రావు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. సర్పంచిగా చేసిన ఎంపీపీ గా ఎన్నికైన హిమరిక ఆదిలక్మి నీ పలువురు అభినందించారు. ప్రస్తుత ఎంపీపీ భవనాన్ని మోడరేట్ గా తయారు చేయాలని మాజీ ఎమ్మెల్యే కళావతి ఎంపిడిఓ బిబి మిశ్రా కు సూచించారు. సభ్యులకు, పోలీస్ సిబ్బందికి, తదితరులకు ఎంపిడిఓ బిబి మిశ్రా బోజనాలు ఏర్పాటు చేశారు.