మురడి పంచాయతీలో వైసిపి దౌర్జన్యకాండ!!
మురడి పంచాయతీలో వైసీపీ నాయకుల దౌర్జన్య కాండ... తెదేపా మద్దతుదారు ఇంటిదగ్గర బాణాసంచా కాల్చి ఇండ్లకు విసిరి, గొడ్డలి తో ఆరు మందిపై హత్యాయత్నం.... ఘటన స్థలాన్ని పరిశీలించిన రాయదుర్గం రూరల్ వెంకటరమణ, ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి.... రాయదుర్గం మేజర్ న్యూస్ : హీరేహాళ్ మండలం మురడి పంచాయతీలో వైసిపి నాయకులు దౌర్జనకాండ మొదలుపెట్టారు... ఏకంగా తెదేపా మద్దతు దారు ఇంట్లోకి చొరబడి బాణాసంచా విసిరి గొడ్డలితో దాడులు చేశారు... ఇటీవలే సర్పంచ్ ఎన్నికలలో వైసీపీ మద్దతుదారు సర్పంచి తెలిసిన విషయం విధితమే.. మురడి లో విజయోత్సవ సంబరాలలో భాగంగా వైసీపీ మద్దతుదారులు అయినా గోవింద్, జ్ఞానేష్, బ్రమ్మాయ్, యోగేంద్ర, శివలింగ, వేణు, బొమ్మాయ్, దాడులలో తెదేపా మద్దతు దారులైన నరసింహులు, చిదానంద, మారుతి, నవీన్, నాగమ్మ, సావిత్రి, వెంకటరమణ...ఆరు మంది టీడీపీ నాయకులు పై హత్య యత్నంకి పాల్పడ్డారు.... ఇందులో నరసింహకి, వెంకటరమణకు తలకు తీవ్రగాయం 20 కుట్లతో బళ్లారి విమ్స్ కు తరలించినట్లు వైద్యులు తెలిపారు... ఘటనా స్థలాన్ని రాయదుర్గం రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్సై గురు ప్రసాద్ రెడ్డి, పరిశీలించారు.…
సూర్య ప్రతినిధి: శివ ప్రసాద్ రాయదుర్గం ఇంచార్జ్