BREAKING
రీ సర్వే పేరుకే న్యాయం జరగడం లేదు. యూఎస్ యూ తనిఖీ నుంచి ఇటలీ నిష్క్రమణకు ముప్పు-సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక భాకారపేట సీఐ గా పి. తిమ్మయ్య. సెప్టా సంక్షోభం సమయంలో స్పానిష్ జలాల్లోకి మొరాకో నావికాదళ నౌకలు అక్టోబర్ 15న చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేత..కలెక్టర్ మహేష్ కుమార్. హనుమాన్ నగర్‌లో మహిళల చే దసరా వేడుకలు ప్రజా నాయకుడు కన్నుమూత! కొత్తూరులో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి రైతుల భూములు లాక్కుంటూ కన్నీళ్లు మిగులుస్తారా..? బాధిత రైతుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శ 17.55 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులే కీలకం…:సి ఐ ఐ ప్రాంతీయ సదస్సుకు హాజరైన కలెక్టర్ మహేష్ కుమార్.. మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వాల ప్రాధాన్యత అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం

మున్సిపాలిటి చైర్మన్‌ పదవి బీసీ మహిళకు కేటాయింపు!

Select Suryaa Now
మున్సిపాలిటి చైర్మన్‌ పదవి బీసీ మహిళకు కేటాయింపు!

పుంగనూరు మేజర్ న్యూస్ :

మున్సిపాలిటి ఎన్నికల రిజర్వేషన్‌ను ఖరారు చేస్తూ ఎన్నికల కమిషన్‌ సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపాలిటి చైర్మన్‌ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. అలాగే ఎస్టీ-1, ఎస్సీ-3, బీసీలు -14, మహిళలకు -10 , జనరల్‌ -8 కౌన్సిల్‌ సీట్లను కేటాయించారు.

రిపోర్టర్ రెడ్డి గౌని రెడ్డప్ప పుంగనూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లా