BREAKING
శ్రీరామలో మేధో సంపత్తి హక్కులపై అవగాహన రూపురేఖలు మార్చేలా తుడా మెగా ప్లాన్ -ట్రాఫిక్ ఫ్రీ కారిడార్లు, 100 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్లతో అభివృద్ధి ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ నీలమణి దుర్గ ఆలయంలో ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో హుండీ ప్రారంభం విపత్తు నిర్వహణలో విద్యార్థుల భాగస్వామ్యం అత్యంత కీలకం పశుగ్రాస సాగుకు దరఖాస్తుల ఆహ్వానం కొత్తమ్మతల్లి సేవలో ఖాకీలు రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు ఎంపికైన ఎస్.రాయవరం విద్యార్థినులు! పెనుగొండ వాసవి అమ్మవారి శరన్నవరాత్రులకు ఘన ఏర్పాట్లు ★పది రోజుల పాటు వివిధ అలంకారాల్లో దర్శనం మానసిక ఆరోగ్యంపై అపోహలు వీడాలి! ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రజా సమస్యల వినతులు స్వీకరణ... బీసీలకు ద్రోహం చేసింది వైసీపీనే! చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ ఢిల్లీలో సీఈసీపై నిరసనల వేళ.. నీలంకరైలోని నివాసంలో గంటపాటు ఏకాంత చర్చలు. జిల్లా జడ్పీ సీఈఓ గా టి.ఎన్.శోభన్ బాబు

ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో తనిఖీలు

Select Suryaa Now
ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో తనిఖీలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

ముమ్మిడివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ను  ఏలూరు రేంజ్ ఐ.జి జి.వి.జి అశోక్ కుమార్ శనివారం తనిఖీ చేశారు.ఐ.జి అశోక్ కుమార్ కు స్వాగతం పలికిన ఎస్పీ రాహుల్ మీనా,డి.ఎస్.పి ప్రసాద్,సి.ఐ మోహన్ కుమార్ లు.సి.ఐ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కమ్యూనిటీ పోలీసింగ్ పని తీరును పరిశీలించి ఆఫీస్ రికార్డ్ 

లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేసిన ఐ.జి అశోక్ కుమార్.ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఎస్సై బీ. శివకృష్ణ, ఐ. పోలవరం ఎస్సై ఎంవివి. రవీంద్రబాబు లతోపాటు మూడు స్టేషన్లకు చెందిన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.