BREAKING
ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి న్యూజిలాండ్ టెస్ట్ టూర్ కి మహమ్మద్ షమీని ఎంపిక చేయాల్సి ఉండింది: మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ ను సన్మానించిన లాయర్లు.. మంజీర విద్యాలయం లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల ఎంపీపీ అభ్యర్థికి సౌమ్యశ్రీ కి 1033 ఓట్ల ఆధిక్యం గుర్నూర్ బ్రార్ దగ్గర మంచి పేస్, బౌన్స్ ఉన్నాయి.. స్థిరత్వమే ముఖ్యం: శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు నొవార్టిస్, నోవో నార్డిస్క్ గుండె మందుల ట్రయల్స్ విఫలం పోలాండ్‌లోని క్రాకోవ్‌లో ఘోర కాల్పులు బంతితో సంగీతం పలికించిన మహమ్మద్ షమీ: టెస్ట్ క్రికెట్ అసలు సిసలు మజా ఇదే! స్టైల్ మార్చలేదు.. మైండ్‌సెట్ మార్చుకున్నాడు: కొత్త రూపంలో అదరగొడుతున్న ఇషాన్ కిషన్! శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వికసించిన కమలం గ్రేట్ కమ్‌బ్యాక్‌తో చెలరేగిన వైష్ణవి శర్మ: ఒకే ఓవర్‌లో 4 వికెట్లతో సరికొత్త చరిత్ర! వర్షంతో ముగిసిన రెండో వన్డే: న్యూజిలాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం

మూడు ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందిన వైకాపా అభ్యర్థులు

Select Suryaa Now
మూడు ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందిన వైకాపా అభ్యర్థులు

గరుగుబిల్లి, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మండలంలోని మూడు ఎంపీటీసీ స్థానాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.ఈమేరకు శనివారం ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నిర్వహించిన కౌంటింగ్ ప్రక్రియలో మండల పరిధిలోని 13 ఎంపీటీసీ స్థానాలకు గాను మూడు ఎంపీటీసీ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. నాగూరు ఎంపీటీసీ స్థానం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరెడ్డి శిరీష 26 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు.అదే విధముగా గరుగుబిల్లి ఎంపీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన తెర్లి ఎల్లమునాయుడు 132 ఓట్లు మెజార్టీతో విజయం సాధించారు.గొట్టివలస ఎంపీటీసీ స్థానం నుంచి పోటీచేసిన వెలమల సంధ్య 49 ఓట్ల మెజార్టీతో గెలుపొందా రు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున  ఎంపీటీసీ అభ్యర్థులుగా గెలుపొందిన కేతిరెడ్డి శిరీష, వెలమల సంధ్య, తెర్లి ఎల్లమునాయుడులకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరిశర్ల బాపూజీనాయుడు, మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ కేతిరెడ్డి అచ్యుతరావులు అభినందనలు తెలియజేశారు.