మోదుగులపల్లి ఇండిపెండెంట్ ఎంపిటిసి అభ్యర్థిగా టి మైత్రి
పుంగనూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండవ రోజు గురువారం పట్టణంలోని కొత్త ఇండ్లు మున్సిపల్ స్కూల్ నందు ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రం వద్ద మోదుగులపల్లి ఇండిపెండెంట్ ఎంపీటీసీ అభ్యర్థిగా టీ మైత్రి నామినేషన్ దాఖలు చేశారు.
రిపోర్టర్: రెడ్డప్ప పుంగునూరు అన్నమయ్య జిల్లా