మంత్రి చేతుల మీద అవార్డు అందుకున్న శిల్పి భువనాచారి
మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న శిల్పి భువనేశ్వరి
ఫోటో. అవార్డు అందుకుంటున్న దృశ్యం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆళ్లగడ్డకు చెందిన శిల్ప కళాకారిణి భువన అవార్డు అందుకున్నారు. ఆదివారం రాజమండ్రిలో జరిగినటువంటి పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో కందుల దుర్గేష్ చేతుల మీదుగా శిల్పి భువనేశ్వరి ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. శారద శిల్పకళా మందిరం నిర్వాహకులు రవీంద్ర చారి కుమార్తె భువన అవార్డు అందుకోవడం పట్ల పలువురు శుభాకాంక్షలు తెలిపారు.