BREAKING
చైన్ స్నాచింగ్‌ల నియంత్రణకు పోలీసుల విస్తృత వాహన తనిఖీలు రష్యా ఇంధన నిషేధంపై పుతిన్ తీవ్ర విమర్శలు.. ఆంక్షల వల్ల యూరప్ జీవన ప్రమాణాలు తగ్గాయని వ్యాఖ్య! గ్రామ స్థాయి నుండి జాతీయ స్థాయికి ఎదిగిన హర్షవర్ధన్ గౌడ్ తె ర్లాం ఎం.పి.పి.గా వాకాడ నిర్మల ఏక గ్రీవం బాడంగి ఎంపీపీగా బంటు అర్జునరావు ఏకగ్రీవం ఆసియా-పసిఫిక్ సదస్సులో కనిపించిన ‘అణు సూట్‌కేస్’.. అసలేమిటీ అత్యంత రహస్య రక్షణ పరికరం? ఆసియా-పసిఫిక్ సదస్సులో కనిపించిన ‘అణు సూట్‌కేస్’.. అసలేమిటీ అత్యంత రహస్య రక్షణ పరికరం? ఎల్. కోట ఎంపీపీగా కోళ్ల ఉషశ్రీ, వైస్ ఎంపీపీగా కోళ్ల బాలాజీ అప్పల రాంప్రసాద్ ప్రమాణ స్వీకారం తుదివిడత సమరానికి సిద్ధం హృదయాల భౌగోళిక బంధం: లెవాంట్ ప్రాంత పునర్నిర్మాణంలో చేతులు కలిపిన తుర్కియే, లెబనాన్! ఎంపీపీగా దేవరింటి లీలావతి ఏకగ్రీవం.. తంబళ్లపల్లె, మేజర్ న్యూస్, నవంబర్ 19: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి శ్రీధర్ చేపట్టిన ఎంపీపీ ఎన్నికలో కన్నె మడుగు ఎంపిటిసి దేవరింటి లీలావతి ఏకగ్రీవంగా ఎన్నికయింది. తొలుత ఎంపిటిసిలుగా లీలావతి(కన్నె మడుగు) రెడ్డి మల్ రెడ్డి(పరసతోపు) ప్రమీలమ్మ ( గోపిదీ పొన్నూరు మండలం మామిళ్ళపల్లి గ్రామ వైఎస్ఆర్సిపి సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మన బోయిన. భాగ్యలక్ష్మి నామినేషన్ దాఖలు అర్హులకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ : కుందుర్పి సర్పంచ్ కు కూటమి అభ్యర్థిగా  గంగాధర్*  గ్రంథాలయంలో వ్యాసరచన పోటీలు

మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలి - మంత్రి అనగాని

Select Suryaa Now
మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దాలి - మంత్రి అనగాని

 

నగరం, మేజర్ న్యూస్:
నగరం మండ పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగిన నూతన ఎంపీపీ మోర్ల స్వరూప రాణి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో 
మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొని వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను ప్రతి ఇంటికీ చేరవేయాలని, నగరం మండలాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నూతన పాలకవర్గం, నాయకులు సమష్టిగా కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు చింతల సుబ్బారావు, మాజీ ఎంపీపీ విచారణ వీరయ్య, మాజీ జడ్పిటిసి సభ్యులు శివరామకృష్ణ, మాన్యం నాగమణి, కూటమి పార్టీల నాయకులు కమతం సాంబశివరావు, చింతారావు, గుడారంకయ్య, చెన్నకేశవులు, శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.