BREAKING
దేశాన్ని అస్థిర పరిచే కుట్రలను భగ్నం చేయలి . కలెక్టర్ కార్యాలయం వద్ద బిజెపి ధర్నా ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ సీఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ సూర్య కథనానికి స్పందన.. అగర్‌గూడకు బస్సు సర్వీసు ప్రారంభం సీఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ తో బైక్ ర్యాలీ సంక్షోభంలో రైతులు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలి తులసి రెడ్డి పేదల ఆకలి తీరుస్తున్న అన్నపూర్ణ గొట్టిపాటి లక్ష్మి. మున్సిపల్ చైర్ పర్సన్ కు దివ్యాంగుల వినతి మూడో త్రైమాసికంలో వోక్స్ వ్యాగన్ డెలివరీలలో 14 శాతం పతనం గాజాపై మళ్లీ ఇజ్రాయెల్ దాడులు.. ఇద్దరు పాలస్తీనీయులు మృతి క్యూ1 లో అంచనాలను మించిన 'హేస్' నికర రుసుములు కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు. సెలవు రోజుల్లోనూ విద్యాసంస్థల నిర్వహణ.. పీడీఎస్‌యూ ఆందోళన గుత్తి మండలంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు బంద్ చేయించిన విద్యార్థి సంఘం నిబంధనలు ఉల్లంఘించిన విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ నెల రోజుల్లోనే రూ.200 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం అనంతపురం నగర రూపురేఖలు మార్చడమే లక్ష్యం 20–25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నాం: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో దారుణం: ప్రసవం తర్వాత కడుపులోనే దూది, కత్తెర.. వైద్యుల తీవ్ర నిర్లక్ష్యంపై బంధువుల ఆగ్రహం!

మయూరి అబ్దుల్లా ఆధ్వర్యంలో ఉమ్రా యాత్రికులకు హిందూ సోదరులు ఘన సన్మానం

Select Suryaa Now
మయూరి అబ్దుల్లా ఆధ్వర్యంలో  ఉమ్రా యాత్రికులకు హిందూ సోదరులు ఘన సన్మానం

పొన్నూరు పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే  కార్యక్రమం   మయూరి అబ్దుల్లా ఆధ్వర్యంలో  పవిత్ర ఉమ్రా యాత్రకుబయలుదేరుతున్న ముస్లిం సోదరులను హిందూ సోదరులు ఘనంగా సన్మానించారు.పట్టణానికి చెందిన ముఫ్తీ అబ్దుల్లా, లియాఖత్, ఖాదర్ లు ఉమ్రా యాత్రకు వెళ్తున్న సందర్భంగా   ఈ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు  ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు హాజరయ్యారు. యాత్రికులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లిం సోదరులు పరస్పర ప్రేమాభిమానాలతో, ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలని ఆకాంక్షించారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజంలో మత సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు. యాత్రికులు తమ యాత్రను సంతోషంగా, క్షేమంగా పూర్తి చేసుకుని తిరిగి రావాలని ఆకాంక్షించారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు మయూరి అబ్దుల్లా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రముఖులు శివరామిరెడ్డి, యాసిన్ బాబా, డాక్టర్ సుకుమార్, పొల్లి రమేష్, మురళి, ల్యాబ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.