BREAKING
మౌలిక వసతుల కల్పనతోనే సమగ్రాభివృద్ధి సాధ్యం ఎమ్మెల్యే ధూళిపాళ్ నరేంద్ర కుమార్ సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారిన తిరుమల టీ స్టాల్ జానపాడు రోడ్డులో రోడ్డుపైనే వాహనాలు చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల పట్టణంలోని జానపాడు రోడ్డులో గల తిరుమల టీ స్టాల్ వద్ద ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. రాత్రి సమయంలో ఈ టీ స్టాల్ వద్ద వచ్చే వినియోగదారులు ఫీజులు చెల్లించాలని వేధింపులు పీఎం శ్రీ పాఠశాలలో కెరీర్ గైడెన్స్, బాలికా సాధికారత, అడోలసెంట్ క్లబ్ కార్యక్రమాలు బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది.. ‘ఈఎన్ఈ రిపీట్’ సాంగ్ లాంచ్ ఈవెంట్ విశేషాలు! రాష్ట్రంలో రెండో కార్ల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు కియా ఒప్పందం : రూ.18,811 వేల కోట్ల పెట్టుబడి, మరో 12 వేల మందికి ఉద్యోగావకాశాలు భోగాపురం ఎంపీపీ పీఠంపై మళ్లీ ఉత్కంఠ! అయ్యప్ప దీక్ష పవిత్రమైనది లిటిల్ హార్ట్స్ కంటే పెద్ద విజయం సాధించాలి.. ‘DNK’ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరో శ్రీవిష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు! ఇంటి పన్నులు నూరు శాతం వసూలు చేయాలి :మున్సిపల్ కమీషనర్ మార్కాపురం జిల్లాలో నగర పంచాయతీ, గ్రామ పంచాయతీ ఎన్నికలకు సమాయత్తం బాలల దినోత్సవ కానుకగా నవంబర్ 14న ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ.150కే సినిమా టికెట్! రైతు ఉత్పత్తిదారుల సంఘానికి నూతన భవన నిర్మాణానికి అడుగులు! బెంగళూరులో ప్రముఖులతో శ్రీరామ్ చినబాబు ప్రత్యేక భేటీ : తంగాల వేణుగోపాల్‌,రఘురామ కృష్ణమరాజు,గురజాల జగన్మోహన్ లతో ఆత్మీయ సమావేశం

మనవరాలి కోసం నదిలోకి దూకిన దంపతులు.. అవ్వాతాతలు గల్లంతు తీర్థయాత్రలో తీవ్ర విషాదం..

Select Suryaa Now
మనవరాలి కోసం నదిలోకి దూకిన దంపతులు.. అవ్వాతాతలు గల్లంతు తీర్థయాత్రలో తీవ్ర విషాదం..

పలమనేరు మేజర్ న్యూస్ వివరాల్లోకి వెళితే.. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం మేలుమాయి క్రాస్‌కు చెందిన శ్రీనివాసులు, దేవి దంపతులు కుటుంబ సభ్యులతో కలిసి ఇటీవల తీర్థయాత్రకు వెళ్లారు. యాత్రలో భాగంగా భువనేశ్వర్ సమీపంలోని ఓ నదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తుండగా వారి మనవరాలు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోవడం గమనించారు.క్షణం ఆలస్యం చేయకుండా చిన్నారిని కాపాడేందుకు దంపతులు నదిలోకి వెళ్లారు. అయితే నదిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉండటంతో చిన్నారిని రక్షించే క్రమంలో వారిద్దరూ ప్రవాహానికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.ఈ విషాద వార్త మేలుమాయి క్రాస్ గ్రామానికి చేరడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన దంపతుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్