BREAKING
మృతుల కుటుంబాలను పరామర్శించిన కౌన్సిలర్ రాము దోమతెరలతో వ్యాధులు దూరం - డాక్టర్ బేతం హర్ష జాతీయ స్థాయి పోటీలకు ఎస్పీడబ్ల్యూ విద్యార్థిని ఐదు బంతుల్లో ఐదు వికెట్లు తీసిన సంచలన పేసర్‌కు పిలుపు.. భారత్‌తో ఆఖరి రెండు వన్డేలకు కివీస్ జట్టు ప్రకటన! ఐపీఎల్‌లో 12 జట్లు, రూ.150 కోట్ల పర్స్‌.. విస్తరణ వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా సంచలన క్లారిటీ! ఘనంగా ముగిసిన జాతీయ వర్క్ షాప్ మాంస ఉత్పత్తులతో స్టార్టప్ లకు మార్గం: డా. బి.శోభామణి కెప్టెన్‌గా అరంగేట్రంలో సెంచరీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు కొట్టేందుకు శ్రేయస్ అయ్యర్ సిద్ధం! గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జగదీష్ ఆదహళ్లి అచ్చొచ్చిన మైదానంలో రోహిత్ శర్మ రికార్డులు.. నాలుగో వన్డేలో అదరగొట్టేందుకు సిద్ధం! ఐక్యూఏసీ డైరెక్టర్ గా ప్రొఫెసర్ రమేష్ బాబు ఏసీసీ రైజింగ్ స్టార్స్ ఆసియా కప్.. శ్రీలంక జట్టు ప్రకటన, కెప్టెన్‌గా పవన్ రత్నాయకే! ఉపాధ్యాయ వృత్తికే-కళంకం అండర్-19 ఆసియా కప్ సెమీస్‌లో చెలరేగిన సెహ్వాగ్‌ తనయుడు.. అర్ధశతకంతో అదరగొట్టిన ఆర్యవిర్! ‎ఆరోగ్యాలనిచ్చే ' తాయిలం' సంపదలను పెంచే ఆకు- తమలపాకు జనాలకు శుభాలనిచ్చే తమలపాకు. నంబూరు–ఎర్రుపాలెం రైల్వే లైన్ భూసమీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

బెంగళూరులో ప్రముఖులతో శ్రీరామ్ చినబాబు ప్రత్యేక భేటీ : తంగాల వేణుగోపాల్‌,రఘురామ కృష్ణమరాజు,గురజాల జగన్మోహన్ లతో ఆత్మీయ సమావేశం

Select Suryaa Now
బెంగళూరులో ప్రముఖులతో శ్రీరామ్ చినబాబు ప్రత్యేక భేటీ : తంగాల వేణుగోపాల్‌,రఘురామ కృష్ణమరాజు,గురజాల జగన్మోహన్ లతో ఆత్మీయ సమావేశం

మదనపల్లె రూరల్,మేజర్ న్యూస్ : మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో బెంగళూరులో పలువురు ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్‌బీఆర్ గ్రూప్స్ అధినేత తంగాల వేణుగోపాల్‌,ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణమరాజు,చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ లను శ్రీరామ్ చినబాబు ప్రత్యేకంగా కలిసి మాట్లాడారు.మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా విజయం సాధించి మున్సిపల్ చైర్మన్ బాధ్యతలు చేపట్టిన శ్రీరామ్ చినబాబు బెంగళూరులో ప్రముఖులను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.ఈ సందర్భంగా తన విజయానికి సంబంధించిన వివరాలను,మదనపల్లె రాజకీయ పరిణామాలను,పట్టణ అభివృద్ధికి సంబంధించిన అంశాలను వారితో పంచుకున్నట్లు తెలిసింది.ఈ మర్యాదపూర్వక భేటీలో శ్రీరామ్ చినబాబుతోపాటు బోయపాటి శేఖర్,శ్రీకాంత్ వారి మిత్రులు పాల్గొన్నారు.ప్రముఖులతో జరిగిన ఈ సమావేశం ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది.

రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి