BREAKING
ఆంక్షల గుప్పెట్లో హస్తిన.. అడుగడుగునా పోలీసులు పేకాట స్థావరంపై పోలీసులు దాడి. ఇంకొల్లు సభలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ •ఇంకొల్లు, నాగండ్ల, పావులూరులో రూ.25 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు •అభివృద్ధికి తొలి ప్రాధాన్యం... ఎమ్మెల్యే ఏలూరి గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె పండగతో శ్రీకారం అభివృద్ధి పనులతో కళకళలాడుతున్న నియోజకవర్గంలోని గ్రామాలు * భీమవరం మండలంలోని వెంప, శ్రీరామపురం, తుందుర్రు, బేతపూడి కరుకువాడ గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు ఊరు ఊరుకో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ ఉత్సవాలు *ఎర్రకాలువ మిగులు భూముల్లో సాగు చేస్తున్న భూములకు రక్షణ కల్పించాలి* *సాగు భూముల్లో పశువులతో పంటను ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి* పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ,జడ్ పీటీసీ, ఎన్నికల నిర్వహణకు మండల యంత్రాంగం సిద్ధంగా ఉండలి నేతాజీ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థుల కు బహుమతుల ప్రధానం చేసిన......... పొన్నూరు మున్సిపల్ కమిషనర్ ఎం. రమేష్ బాబు అద్దంకిలో ప్రజాస్వామ్య ఎన్నికల చైతన్య ర్యాలీ.. వర్షాభావంపై అప్రమత్తంగా ఉండాలి! రూ.7.04 కోట్ల రోడ్లను ప్రారంభించిన మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి .ఉత్తమ పోస్ట్ మాస్టర్‌గా నారపాము దుర్గారావుకు పురస్కారంశుభాకాంక్షలు తెలిపిన మేము సైతం మిత్ర బృందం ఫేక్‌ న్యూస్‌తో అప్రమత్తంగా ఉండాలి

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

Select Suryaa Now
మద్యం  సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

అనుమసముద్రంపేట మేజర్ న్యూస్  :   వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఏఎస్పేట ఎస్సై షేక్ జిలాని హెచ్చరించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి  మెయిన్ బజార్లో వాహనాలను తనిఖీ చేశారు. త్రిబుల్ రైడింగ్ చేయరాదని తెలిపారు. స్థానిక నగరా ఖానా సెంటర్లో ఏర్పాటుచేసిన  ఆటో స్టాండ్ వల్ల తమ వ్యాపారానికి ఇబ్బందిగా ఉందని నాలుగైదు ఆటలు షాపులకు అడ్డం పెడుతున్నారని ఆటో స్టాండ్ నగరా ఖానా   సెంటర్లో తొలగించాలని స్థానిక వ్యాపారులు ఎస్సై దృష్టికి తెచ్చారు. దాంతో స్పందించిన ఆయన మాట్లాడి స్టాండ్ అక్కడ నుంచి  మార్పిస్తానని తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు సేఫ్టీ నిబంధనలు పాటించాలని కోరారు. ఆయనతోపాటు హెడ్ కానిస్టేబుల్ దాసు సిబ్బంది పాల్గొన్నారు.