BREAKING
బాధిత కుటుంబాలను పరామర్శించిన ఇమ్మానియేల్ రాజ్ బాక్సాఫీస్ వద్ద నాని ప్యారడైజ్ సంచలనం.. ఆరో రోజులోనే వంద కోట్ల క్లబ్‌లో అడుగు  పెండింగ్ దరఖాస్తులను 10 రోజుల్లో పూర్తి చేయాలి సంజీవిని సంస్థకు స్ట్రెచర్ వితరణ సూరి మండడి చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత.. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు ఘనంగా అంగన్వాడి ఉత్సవాలు అరుణాచల్ ప్రదేశ్‌లో విధి నిర్వహణలో ఆర్మీ జవాన్ మృతి ఉరవకొండలో ప్రజాదర్బార్.. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి పయ్యావుల కేశవ్ జానీ మాస్టర్‌కు సహాయ నిరాకరణ కొనసాగింపు..ఫిల్మ్‌ ఫెడరేషన్‌ కీలక నిర్ణయం.. ఉరవకొండలో నూతన పాఠశాల కమిటీల చైర్మన్లు, సభ్యులతో మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ వార్డులో పర్యటించి సమస్యలు తెలుసుకున్న కౌన్సిలర్ కొ క్కిరాల దీప్తి రాకేష్ రావు అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాల ఆరోపణలు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పంపిణీలో అవకతవకలు జరిగితే సంబంధిత కఠిన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను హెచ్చరించారు. మున్సిపాలిటీ సమస్యలు పరిష్కరించండి ఆర్ డి ఓ కు వైఎస్ఆర్సిపి నేతలు వినతి ఫహద్ ఫాజిల్ వ్యాఖ్యలపై ఇంటర్నెట్‌లో తీవ్ర చర్చ.. భార్య నజ్రియా వయసుపై వివాదం

మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి జరిమానా

Select Suryaa Now
మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి జరిమానా

మద్యం సేవించి వాహనాలు నడిపిన నలుగురికి 10000 చొప్పున 40 వేలు జరిమానా విధించారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్  డూడి ఆదేశాల మేరకు, చిత్తూరు జె.వెంకట నారాయణ ఆధ్వర్యంలో చిత్తూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.నరసింహ రాజు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఇతనికిలలో నలుగురు మద్యం సేవించి వాహనాల నడిపిన నలుగురు వ్యక్తులను గుర్తించారు. వీరిని బుధవారం చిత్తూరు ఫస్ట్ స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి కె.పరిమళాదేవి ఒక్కొక్కరికి 10000 చొప్పున నలుగురికి 40 వేలు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ నరసింహారాజు మాట్లాడుతూ వాహనదారులు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని, ఇది వాహనదారులు ప్రాణాలకు మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కావున చిత్తూరు నగరంలో వాహనాలు నడిపే వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రత నియమాలను పాటిస్తూ హెల్మెట్లను ధరించి వాహనాలను నడపాలని సూచించారు. లేనిపక్షంలో జరిమానాలతో జరిమానాలతో పాటు శిక్షలకు గురవుతారని హెచ్చరించారు.