BREAKING
భారీ వర్షాల నేపథ్యంలో అండర్ బ్రిడ్జిల వద్ద అప్రమత్తంగా ఉండాలి 25వ డివిజన్లో దాట్ల సుడిగాలి ప్రచారం రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొండా ఉమా దక్షిణ కొరియా కాలువలో 10 అడుగుల అరుదైన షార్క్ హైడ్రామా: ఎండిన వరి చేను... యువరైతు వినూత్న నిరసన, సాగునీరు, విద్యుత్ అందక మూడు ఎకరాలలో ఎండిన పంట, పెట్టుబడి కూడా దక్కదని ఆవేదన ఏపీలో ప్రశాంతంగా నామినేషన్ల ప్రక్రియ.. చివరి రోజు కావడంతో భారీగా దాఖలు కార్మికుల భద్రతలో నిర్లక్ష్యాన్ని సహించం ఎమ్మెల్యే పంచాయతీల అభివృద్ధిపై సమీక్ష 21వ డివిజన్ లో వెంకట సాయి ప్రచారహోరు.. రాప్తాడు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా గోనిపట్ల జయలక్ష్మి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి విడదల రజినిని అడ్డుకున్న పోలీసులు 19 కోట్లతో రామంతాపూర్ పెద్ద చెరువుకు మహర్దశ గ్రామపంచాయతీ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం కొనసాగుతున్న సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నామినేషన్ కేంద్ర వద్ద పోలీసు భద్రతపై పరిశీలన

మడకశిరలో కూటమి అభ్యర్థుల ప్రచారం జోరు.

Select Suryaa Now
మడకశిరలో కూటమి అభ్యర్థుల ప్రచారం జోరు.

మడకశిరలో కూటమి అభ్యర్థుల ప్రచారం జోరు.

-జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థి గుండుమల శారదమ్మకు మద్దతుగా ప్రచారం.

-ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి.

మడకశిర:, మేజర్మ న్యూస్ :మడకశి  నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కూటమి అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థి గుండుమల శారదమ్మతో పాటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.పట్టణంలోని శివాపురం శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో వారు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివాపురం నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ప్రచారం చేపట్టారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసమూర్తి, మడకశిర అబ్జర్వర్ సుధాకర్, జనసేన చైర్‌పర్సన్ అభ్యర్థి గుండుమల శారదమ్మ, రాధాకృష్ణతో పాటు 23 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు.