మార్కెట్ యార్డ్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన మైలేరి సురేఖ
మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మైలేరి సురేఖ
ఫోటో. బాధ్యతలు చేపడుతున్న దృశ్యం
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఆదివారం మైలేరి సురేఖ బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం ఆమె తన కార్యాలయంలో రిజిస్టర్లో సంతకం చేసి బాధ్యతలు తీసుకున్నారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శి సురేష్, జూనియర్ అసిస్టెంట్ నరేష్, తాలూకా జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య పాల్గొన్నారు.