మామిడిపూడిలో కాగడాల ప్రదర్శన
ముత్తుకూరు , మేజర్ న్యూస్ : ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మామిడిపూడి గ్రామంలో శనివారం రాత్రి సిపిఎం పార్టీ నాయకులు కాగడాల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించినారు. అపార్టీ సీనియర్ నాయకులు నక్కరాదయ్య తో పాటు మహిళలు కాగడాలు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా గ్రామ కమిటీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు