BREAKING
ఎన్‌సీసీ ‘బి’ సర్టిఫికెట్ల పంపిణీ క్రమశిక్షణ, దేశభక్తితో ముందుకు సాగాలి ప్రిన్సిపాల్ డా. ఎస్. స్మిత.. జడ్పీ చైర్మన్ రేసులో నేనూ ఉంటా….! రూ.5,000 లంచం తీసుకుంటూ పట్టుబడిన ప్రభుత్వ వైద్యుడు: విజిలెన్స్ వలలో ఉత్తరాఖండ్ డాక్టర్ క్రేన్ బోల్తా ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్ పద్మారావు నగర్లో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ విజయవాడకు నేడు సీఎం చంద్రబాబు సిరిసిల్లకు నేడు సీఎం రేవంత్.. భారీ సభకు ఏర్పాట్లు గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే పొరపాట్లు.. వంటగదిలో ఈ తప్పులు అస్సలు చేయకండి తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటలు బిగ్ బాస్ హౌస్‌లో త్రిగుణ్, అపూర్వ మధ్య తీవ్ర వాగ్వాదం.. నువ్వు చేసే పనులకు ఇరిటేటింగ్‌గా ఉందంటూ ఆగ్రహం నేచురల్ స్టార్ నాని బ్లడీ రోమియో సినిమాపై క్రేజీ అప్డేట్.. హీరోయిన్ ఎవరంటే? డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ చిత్రం గొప్ప విజయం సాధించాలి.. ఎన్టీఆర్ ఆకాంక్ష! అల్లిపూర్ సర్పంచ్ వీరేశం మృతి నాగచైతన్య ఎన్ సీ ఇద్దరు సినిమాపై రూమర్స్.. స్పష్టతనిచ్చిన చైతూ టీమ్! సినిమాగా వస్తున్న గేమ్ ఆఫ్ థ్రోన్స్.. భారీ చిత్రంగా రిలీజ్ ఎప్పుడంటే?

క్వారీ నిర్వాహకుడు ఆత్మహత్య

Select Suryaa Now
క్వారీ నిర్వాహకుడు ఆత్మహత్య

క్వారీ నిర్వాహకుడు ఆత్మహత్య

మదనపల్లె టౌన్: మదనపల్లె మండలం వలసపల్లి పంచాయతీ పరిధిలోని కనుమలో విషాద ఘటన చోటుచేసుకుంది. హర్యానాకు చెందిన క్వారీ నిర్వాహకుడు మణిపాల్ యాదవ్ (43) సోమవారం సాయంత్రం అద్దె ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

గంగమ్మ గుడి ఎదురుగా ఉన్న అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న మణిపాల్ యాదవ్ ఇంటి బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నట్లు సమాచారం. సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో స్థానికులు ఈ విషయాన్ని గుర్తించి మదనపల్లె తాలూకా పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మణిపాల్ యాదవ్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.