క్రేన్ బోల్తా ఘటనలో ఇద్దరు అధికారులు సస్పెండ్
తిరుపతిలోని డీబీఆర్ ఆస్పత్రి రోడ్డులో క్రేన్ బోల్తాపడి ముగ్గురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇద్దరు సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ కార్పొరేషన్ కమిషనర్ ఎం.జయకృష్ణ ఉత్తర్వులు ఇచ్చారు. రూల్స్కు విరుద్ధంగా బిల్డింగ్ నిర్మిస్తున్నా సచివాలయ టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్ణచంద్రబాబు, భానుప్రకాశ్ రెడ్డి పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో వారిపై వేటు వేశారు.