BREAKING
గజపతినగరంలో ఐరన్ కింద పడి వ్యక్తి మృతి ఆభరణాలకు మెరుగుల పేరుతో మోసాలకు పాల్పడే అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి... పదవి కోసం కాదు.. గ్రామ ప్రగతి కోసమే పోటీ! అభివృద్ధి పనులతో ప్రజల మనసు గెలుస్తా! ఐదేళ్లలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం ఎల్లసిరి సర్పంచ్ అభ్యర్థి పోచారెడ్డి సుకుమార్ రెడ్డి వరికి బదులుగా ఆరుతడి పంటలు, కూరగాయల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు డా. శ్రీకృష్ణ, డా. దిలీప్ రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడి: గత రికార్డులు బద్దలు! రెండోవిడత పల్లెపోరుకు రెడీ విరుచుకుపడనున్న ‘అక్వాన్’ తుఫాన్.. 20న నెల్లూరు-తుని మధ్య తీరం దాటే అవకాశం! పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై క్షేత్రస్థాయి పరిశీలన--పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎంపీడీవో దీప్తి 28వ వార్డులో అంగరంగ వైభవంగా కార్తీక దీపోత్సవం : హాజరైన మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు : అపూర్వ స్వాగతం పలికిన పచ్చిపాల తులసి రామకృష్ణ దంపతులు గ్రంథాలయ ఉద్యమ నేతల సేవలు మరువలేనివి. నిరుపేదల ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నక్యాంటీన్‌ : పేదలతో కలిసి అల్పాహారం చేసిన చైర్మన్ శ్రీరామ్ చినబాబు వంకాయ పంటలో చీడపీడల నియంత్రణపై రైతులకు అవగాహన.. అమృత విద్యార్థుల ప్రదర్శన ప్రతి ప్రకృతి వ్యవసాయ రైతుకూ సర్టిఫికేషన్ తప్పనిసరి -- కె. అమల కుమారి ఏపీ వచ్చే పదేళ్లలో నంబర్ వన్ రాష్ట్రంగా అవతరిస్తుంది బసవ సూర్యనారాయణకు రావాడ సీతారాం ఘన నివాళి

కోటప్పకొండకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకు భక్తుల కృతజ్ఞతలు

Select Suryaa Now
కోటప్పకొండకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు.. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకు భక్తుల కృతజ్ఞతలు
చిలకలూరిపేట న్యూస్: పవిత్ర పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి దర్శనానికి కార్తీక మాసం సోమవారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో పలువురు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ విషయాన్ని గమనించిన స్థానిక నాయకులు వెంటనే ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన ఎమ్మెల్యే ఆర్టీసీ డీఎంతో మాట్లాడి భక్తుల రవాణా సౌకర్యం కోసం రెండు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయించారు.దీంతో భక్తులకు ప్రయాణ ఇబ్బందులు కొంతమేర తగ్గాయి.సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురావడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా తక్షణమే చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకు,ఆర్టీసీ డీఎంకు కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి భక్తుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.