BREAKING
ప్రజల ఆశీర్వాదమే ఎన్డీఏ కూటమి బలం రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం... ఓటీటీలోకి యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'.. డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ వచ్చేసింది! నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పని అడగడానికి సిగ్గుపడను.. నటనకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతా అంటున్న స్మృతి ఇరానీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాల మోత.. అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..! పొన్నూరులో ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమావేశం నాగర్ కర్నూల్ లో ఉరి తాళ్లతో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల నిరసన* ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరి తాళ్లే దిక్కవుతాయి , జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు. ఏజెన్సీలో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ

కూటమి అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని

Select Suryaa Now
కూటమి అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని

కళ్యాణదుర్గం ఇన్చార్జ్ (కళ్యాణదుర్గం ఇంచార్జ్, మేజర్ న్యూస్) : కళ్యాణదుర్గం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పార్టీ బీ-ఫారాలను అందజేశారు. పట్టణంలోని ప్రజావేదిక వద్ద నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బుట్నా లక్ష్మీ తిమ్మరాజుతో పాటు కూటమి తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులందరికీ బీ-ఫారాలు అందించారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు పార్టీ తరఫున అధికారికంగా పోటీ చేసేందుకు అవసరమైన బీ-ఫారాలను అందజేసి, ఎన్నికల ప్రక్రియలో తదుపరి కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ప్రజల ముందుకు వెళ్లి తమ ప్రణాళికలను వివరించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇన్చార్జ్, కళ్యాణదుర్గం.