BREAKING
ప్రజావాణికి మూడు దరఖాస్తులు.. అర్ధనారీశ్వర స్వామి దేవస్థానంలో ఆకాశదీపం డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ఘనంగా గోపినాథ్ జన్మదిన వేడుకలు యువతను ఆగం చేస్తున్నా మోడిఫైడ్ బైక్ సైలెన్సర శబ్దం .... పట్టించుకోని తల్లిదండ్రులు.... విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు టాలీవుడ్‌లో కొత్త క్రైండ్‌గా మారిన మలయాళ బ్యూటీ అన.. నేటి కుర్రకారును ఆకట్టుకుంటున్న వైనం ప్రజారోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలో అవగాహన కార్యక్రమం జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా

కేంద్ర ,రాష్ట్ర మంత్రులను కలసిన లోతుగెడ్డ దంపతులు

Select Suryaa Now
కేంద్ర ,రాష్ట్ర మంత్రులను కలసిన లోతుగెడ్డ దంపతులు

కొత్తూరు, సూర్య :  కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్నాయుడు,కింజరాపు అచ్చేన్నాయుడులను వేర్వేరుగా అఖండ మెజార్టీ తో గెలుపొందిన లోతుగెడ్డ శ్రీదేవి ,ఆమె భర్త మండల దేశం నేత తులసీ వర ప్రసాదరావు మర్యాద పూర్వకంగా కలిశారు. జడ్పిటిసి శ్రీదేవిని మంత్రి రాసమ్మోహన్ నాయుడు jశాలువతో కప్పి అభినందనలు తెలియజేశారు. పార్టీ అభివృద్ధి కి కృషి చేసిన తులసీ వరప్రసాదరావుని మంత్రి రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. ఆతర్వాత  రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ని నిమ్మాడ ఆయన క్యాంపు కార్యాలయం లో లోతుగెడ్డ తులసీ వర ప్రసాదరావు, జడ్పిటిసి శ్రీదేవి మర్యాద పూర్వకంగా కలిశారు. అఖండ మెజార్టీ తో గెలుపొందిన శ్రీదేవి దంపతులను మంత్రి అభినందనలు తెలియజేశారు.లోతుగెడ్డ దంపతులని శాలువతో కప్పి సన్మానించారు.మంత్రిని కలసిన వారిలో మాజీ సర్పంచ్ లు నాగల్ల అప్పన్న ,పడాల వెంకట కృష్ణ, కోయిలాపు సంజీవరావు,కలమట తిరుపతి రావు,గోగుల రామకృష్ణ, చోడవరపు మోహనరావు,పలువురు ఉన్నారు.