కడప డిఎస్పీగా భవాని బాధ్యతలు
కడప నూతన డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన టీ.భవాని... శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ డిఎస్పి గా ఉన్న ఈమెను కడపకు బదిలీ చేసిన ఉన్నతాధికారులు..ఈరోజు ఉదయం డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన భవాని…
కడప క్రైమ్ రిపోర్టర్, వేణు.