BREAKING
జైలర్ 2 సినిమాలో నోరా ఫతేరి ప్రత్యేక గీతం.. తమన్నా రికార్డును బ్రేక్ చేస్తుందా? పొన్నూరులో టీవీఎస్ పీయోనీర్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన.......... ఎమ్మెల్యే ధూళిపాళ్ల తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో గొర్రెల శ్రీధర్ కూకట్‌పల్లిలో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్ నాలుగో రోజు చండీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం దర్శి ప్రగతికి ఆధునిక రోడ్లే ఆధారం. ఎండపల్లిలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఇల్లు ఆపదలో ఉన్న ప్రాణానికి సీఎం సహాయనిధి సంజీవని. యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పిల్లలపై రష్మిక మందన్న ఫన్నీ కామెంట్స్.. నవ్వులు పూయించిన నేషనల్ క్రష్! అద్దంకి మండల ఎంపిటిసి స్థానాల రిజర్వేషన్ల ప్రకటన విడుదల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా జెవి మనోహర్ రెడ్డి సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై నటి విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారంటూ ప్రశంసలు! బావిలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం జిల్లా కలెక్టర్‌ ఓ. ఆనంద్‌

కాసేపట్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల

Select Suryaa Now
కాసేపట్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల

అమరావతి :ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 3:15 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ఎస్‌ఈసీ అధికారికంగా విడుదల చేయనుంది. ఈ షెడ్యూల్ వెలువడిన వెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.