BREAKING
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు టమాటాలు తింటే చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.. సహజ సౌందర్యం కోసం నిపుణుల సూచనలు! అమెరికాలో ఉబెర్ డేటా బ్రీచ్ కలకలం ఆలమూరులో న్యాయవాదులు నిరసనలు - విధులు బహిష్కరణ చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది.. డియర్ ఆస్ట్రోనాట్ చిత్రంపై శేఖర్ కమ్ముల ప్రశంసల వర్షం!

కామన్వెల్త్ కరాటే విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు

Select Suryaa Now
కామన్వెల్త్ కరాటే విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు

 

*కర్నూలు:* స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నవంబర్ 5 నుంచి 8 వరకు జరిగిన 12వ కామన్వెల్త్ కరాటే ఛాంపియన్‌షిప్‌-2026లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు.

క్యాడెట్ మేల్ -70 కేజీల కుమిటే విభాగంలో కర్నూలుకు చెందిన పి. హేమంత్ కుమార్ రెడ్డి స్వర్ణ పతకం, జూనియర్ టీమ్ కటా విభాగంలో ఎం.వి. శ్రీ దినేష్, తిరుపతికి చెందిన ఎన్. సూర్య కాంస్య పతకాలు గెలుచుకున్నారు.

అంతర్జాతీయ వేదికపై పతకాలు సాధించిన క్రీడాకారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. వారిని ప్రోత్సహించిన మంత్రి టి.జి. భరత్‌కు క్రీడాకారులు, కోచ్‌లు కృతజ్ఞతలు తెలిపారు.