BREAKING
దేశం అభ్యర్థికి బి ఫారం మదనపల్లె మండల ఎంపిపిగా గురునాథ్ యాదవ్ బాధ్యతలు : రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో ఘనసన్మానం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి సొంత పార్టీ నాయకులే పార్టీకి తూట్లు పొడిచారు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని విజయవంతంగా అమలు చేయాలి.. పాచిపెంట మండల ఎంపీపీగా గూడెపు యుగంధర్ మా కోడికి ఎంపీటీసీగా ప్రమాణ స్వీకారం చేసిన గాజుల మనోహర్ వెంకటపద్మావతిలో 'ఐఎఎస్టిఎం,కినేషియాలజీ టేపింగ్'పై వర్క్ షాప్ : కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.పురుషోత్తమన్ వెల్లడి ఆరోగ్యమే మహాభాగ్యం- పరిశుభ్రత మనకు శ్రీరామరక్ష 'సూర్య’ అక్షరం...నిజమైంది! సంగం ఎంపీపీగా గుండ్లపల్లి మమత, వైస్ ఎంపీపీగా సూరా రమాదేవి ఏకగ్రీవ ఎన్నిక జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మెదక్ టూరిజం అభివృద్ధిపై ‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ జడ్పీ చైర్మన్, జడ్పీ వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, వి. డిసెంబర్ 12న ఢిల్లీలో ‘చలో ఢిల్లీ – కర్మచారి ఆక్రోశ్ ర్యాలీ’

జిల్లా పరిషత్ ఎన్నికలకు సకల ఏర్పాట్లు...

Select Suryaa Now
జిల్లా పరిషత్ ఎన్నికలకు సకల ఏర్పాట్లు...

జిల్లా పరిషత్ ఎన్నికలకు సకల ఏర్పాట్లు...
జడ్పీ సీఈవో వసంత మాధవి..

*అమలాపురం  మేజర్ న్యూస్ *20వ తేదీ న జరగబోయే జిల్లా పరిషత్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలకు సకల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహక అధికారి వసంత మాధవి తెలిపారు. జడ్పీ చైర్మన్ ఎన్నిక సంబంధించి 19 మండలాల జడ్పిటిసి లకు ఎంపీ హరీష్ మాధుర్ , ఎమ్మెల్యేలకు, ఇన్చార్జి మంత్రి అచ్చం నాయుడు కు, మంత్రి వాసంశెట్టి సుభాష్ కు తదితర నాయకులకు ఆహ్వాన పత్రాలు జారీ చేసినట్లు తెలిపారు.
20వ తేదీ ఉదయం 10 గంటలనుండి 12 గంటలకు స్కూటీని ఉంటుందని తెలిపారు. అనంతరం వ్యాలీడ్  లిస్ట్ పబ్లిష్ చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఒంటిగంటకు మిత్రురాలు  విత్ డ్రా లు ఉంటాయని , అనంతరం సమావేశం నిర్వహించి మధ్యాహ్నం మూడు గంటలకు చైర్ పర్సన్ ఎన్నిక జరుగుతుందని ఆమె తెలిపారు. 
ఎన్నికల బందోబస్తు నిమిత్తం జిల్లా ఎస్పీకి లేఖ రాశామని, ఎవరైనా సభ్యులు భద్రత కావాలని కోరితే ఎస్కార్ట్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
శుక్రవారం  మధ్యాహ్నం గం.1:00 లకు మండల పరిషత్ కార్యాలయము నందు  నూతనంగా ఎన్నిక కాబడిన  ఎమ్.పి.టి.సి. సభ్యులు వారిచే ప్రమాణ స్వీకార కార్యక్రమము, మధ్యాహ్నం గం.3;00 లకు మండల ప్రజా పరిషత్ ప్రత్ర్యేక సమావేశము ఏర్పాటు.,చేసిన సమావేశము నందు మండల పరిషత్ అధ్యక్షులు  ఉపాధ్యక్షుల ఎన్నిక కార్యక్రమము జరుగుతుందని తెలిపారు.       

 

రంబాల సత్యనారాయణ        మేజర్ న్యూస్ అమలాపురం