BREAKING
పండ్ల రసం తాగడం మంచిదా లేక నేరుగా పండ్లు తినడమే ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! ???? నాగపూజ – సంతాన భాగ్యానికి జ్యోతిష్య రహస్యం | Naga Pooja & Progeny Blessings ???? హోదా కోసం కాదు.. గ్రామ అభివృద్ధి బాధ్యత కోసం మీలో ఒక్కడిగా ఉంటా..సర్పంచ్ అభ్యర్థి గడ్డం శివ ఎగ్జిక్యూటివ్ వేతనాల వెల్లడి నిబంధనలను సడలించాలని అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ప్రతిపాదన ఆర్మ్ (Arm) సీఈఓ పదవి కోసం రేనే హాస్‌ను సంప్రదించిన ఎన్విడియా తెల్ల అన్నం మంచిదా లేక బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! డిజిటల్ కంటెంట్ బిల్లును రెండోసారి వీటో చేసిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రాకి పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి ప్రముఖ పిల్లల పుస్తకాల రచయిత, హాస్యనటుడు డేవిడ్ వాలియమ్స్‌పై దర్యాప్తునకు లండన్ పోలీసుల నిర్ణయం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలకే భారత్ పెద్దపీట స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్న దీప్తి శర్మ.. రెండోసారి అరుదైన ఘనత! గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ: సీఎం, మంత్రులతో విందు సమావేశం అస్సాం ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం కేన్సర్ మందుల ధరల నియంత్రణపై ఎన్‌పీపీఏ కఠిన నిఘా

జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్.రాయవరం జడ్పీటీసీ రమణమ్మ!

Select Suryaa Now
జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎస్.రాయవరం జడ్పీటీసీ రమణమ్మ!

 

ఎస్.రాయవరం , నవంబర్ 13, మేజర్ న్యూస్:
ఎస్.రాయవరం జడ్పీటీసీ గా ఘన విజయం సాధించిన అమలకంటి రమణమ్మ తన భర్త, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అమలకంటి అబద్ధం తో కలిసి అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎస్.రాయవరం జడ్పీటీసీ స్థానంలో అమలకంటి రమణమ్మ అఖండ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేసి, పండ్లు అందించారు. కలెక్టర్ విజయ కృష్ణన్ నూతన జడ్పీటీసీ రమణమ్మ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో ఇరువురు ఆప్యాయంగా సంభాషించుకున్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి ముప్పిన శ్రీనివాసరావు వున్నారు.