BREAKING
నెరవేరిన మాజీ సైనికుల దశాబ్దాల కల *మాజీ సైనికులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే దగ్గుపాటి జైలర్ 2 సినిమాలో నోరా ఫతేరి ప్రత్యేక గీతం.. తమన్నా రికార్డును బ్రేక్ చేస్తుందా? పొన్నూరులో టీవీఎస్ పీయోనీర్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన.......... ఎమ్మెల్యే ధూళిపాళ్ల తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ రేసులో గొర్రెల శ్రీధర్ కూకట్‌పల్లిలో ఘనంగా ప్రారంభమైన వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూమ్ నాలుగో రోజు చండీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం దర్శి ప్రగతికి ఆధునిక రోడ్లే ఆధారం. ఎండపల్లిలో అగ్నిప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన ఇల్లు ఆపదలో ఉన్న ప్రాణానికి సీఎం సహాయనిధి సంజీవని. యోగ నరసింహుని అలంకారంలో శ్రీ మలయప్పస్వామి దర్శనం రణబాలి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పిల్లలపై రష్మిక మందన్న ఫన్నీ కామెంట్స్.. నవ్వులు పూయించిన నేషనల్ క్రష్! అద్దంకి మండల ఎంపిటిసి స్థానాల రిజర్వేషన్ల ప్రకటన విడుదల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడిగా జెవి మనోహర్ రెడ్డి సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై నటి విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అందుకే ఆయన్ని అందరూ ఇష్టపడతారంటూ ప్రశంసలు! బావిలో పడి ఇద్దరు యువకులు దుర్మరణం

జనాభా లెక్కల్లో ఈ ద్వంద్వ ప్రమాణాలేంటి?

Select Suryaa Now
జనాభా లెక్కల్లో ఈ ద్వంద్వ ప్రమాణాలేంటి?

బాపట్ల, మేజర్ న్యూస్ ;అమృత్‌ పథకానికి 1.07 లక్షల జనాభా ప్రాతిపదికగా తీసుకుంటే.. మున్సిపల్‌ వార్డుల పునర్విభజనకు వచ్చేసరికి 84 వేలేలా? ఈ వ్యత్యాసానికి అధికారులు సమాధానం చెప్పాలని మాజీ ఉపసభాపతి కోన రఘుపతి డిమాండ్‌ చేశారు. వార్డుల విభజనలో 84 వేల జనాభాను చూపిస్తే, అమృత్‌ పథకం పరిస్థితి ఏమిటని.. ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వానికి తిరిగి పంపిస్తారా? అని ప్రశ్నించారు. బుధవారం వైకాపా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 44 వార్డుల ఖరారుకు ప్రాతిపదిక ఏమిటో వెల్లడించాలని నిలదీశారు. సర్వే నంబర్లతో సహా వార్డుల సరిహద్దుల వివరాలను స్పష్టంగా ప్రకటించకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. విలీన గ్రామాల వివరాలు, వార్డుల మ్యాప్‌లను బహిర్గతం చేసి అభ్యంతరాలకు అవకాశం కల్పించాలని కోరారు. పునర్విభజనలో పారదర్శకత పాటించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని కోన రఘుపతి హెచ్చరించారు.