జగనన్న ను కలిసిన మురారి
జగన్‌ను కలిసిన మురారి
ఎమ్మిగనూరు మేజర్ న్యూస్ ప్రతినిధి
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కే.ఆర్. మురహరి రెడ్డి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ సమన్వయంతో పని చేసే విధంగా ముందుకు పోవాలని ఆయన సూచించారు.