BREAKING
ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం అలుపెరుగని పోరాటం.. నిస్వార్థపు సేవయే ఎబివిపి ధ్యేయం : జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటున్నారా? మీ ఆరోగ్యం ముప్పులో ఉన్నట్టే! రవితేజ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరికొత్త ప్రయోగం ఓటీటీలో అలరిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాక్షస నేడు రక్తదాన కార్యక్రమం దృశ్యం ది కన్క్లూజన్ మూవీ రివ్యూ: అజయ్ దేవగన్ సస్పెన్స్ థ్రిల్లర్ మెప్పించిందా పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

నేడు రక్తదాన కార్యక్రమం

Select Suryaa Now
నేడు రక్తదాన కార్యక్రమం

ఇల్లందు సూర్య ప్రతినిధి :

నేడు రక్తదాన కార్యక్రమం 
- బిజెపి జిల్లా నాయకులు దోమల మహేష్
ఇల్లందు రూరల్ ,సూర్య మేజర్ న్యూస్ : భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు బిజెపి జిల్లా నాయకులు దోమల మహేష్ అన్నారు. గురువారం ఈమెరకు ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా ఇల్లందు ప్రభుత్వాసుపత్రిలో నేడు ఉదయం 10 గంటలకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యకర్తలు ,నాయకులు, అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి ఎంతోమంది ప్రాణాలను రక్షించే మహత్కార్యంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఇల్లందు రూరల్ సూర్య రిపోర్టర్ డానియల్