BREAKING
ముంబైలో ఎఫ్‌డీఏ కొరడా : తుకారాం ముండే నేతృత్వంలో మెరుపు దాడులు! పండుగల వేళ చక్కెర కృత్రిమ కొరతపై కేంద్రం కొరడా ఎయిర్‌ఫోర్స్ మెగా డీల్‌పై కన్ను: నాగ్‌పూర్‌లో C-390 మిలిటరీ విమానాల అసెంబ్లీ లైన్ ఏర్పాటుకు ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ నిషేధంపై న్యాయపోరాటం సీల్దా రైల్వే స్టేషన్‌కు సరికొత్త శోభ: మల్టీప్లెక్స్, గేమింగ్ జోన్, స్లీపింగ్ పాడ్స్ ఏర్పాటు.. భారత్‌తో సముద్రయాన బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటాం: గ్రీస్ డిప్యూటీ మంత్రి స్టెఫానోస్ గికాస్ నేటి రాశి ఫలాలు — 2 అక్టోబర్ 2026, శుక్రవారం నేటి పంచాంగం తేదీ: 2 అక్టోబర్ 2026, శుక్రవారం అలుపెరుగని పోరాటం.. నిస్వార్థపు సేవయే ఎబివిపి ధ్యేయం : జిల్లా కన్వీనర్ మన్నె సతీష్ రాత్రి భోజనం చేశాక వెంటనే పడుకుంటున్నారా? మీ ఆరోగ్యం ముప్పులో ఉన్నట్టే! రవితేజ కొత్త సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో సరికొత్త ప్రయోగం ఓటీటీలో అలరిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాక్షస నేడు రక్తదాన కార్యక్రమం దృశ్యం ది కన్క్లూజన్ మూవీ రివ్యూ: అజయ్ దేవగన్ సస్పెన్స్ థ్రిల్లర్ మెప్పించిందా పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
పట్టభద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సూర్య ఇల్లందు ప్రతినిధి :

పట్టబద్రులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి 
- మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ 
ఇల్లందు రూరల్, సూర్య మేజర్ న్యూస్ : పట్టభద్రులు ఉచిత విద్యుత్ ఓటర్ నమోదు ఆన్లైన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ అన్నారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 2023 నవంబర్ 1 నాటికి డిగ్రీ, డిప్లొమా పూర్తయి ఉండాలన్నారు. వరంగల్ ఖమ్మం నల్గొండ పరిధిలో పౌరుడై ఉండాలన్నారు. సెప్టెంబర్ 28 ప్రారంభమై నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. పుట్టిన తేదీ, డిగ్రీ పాసైన సంవత్సరం, ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాస్ ఫోటో, డిగ్రీ సర్టిఫికెట్ జిరాక్స్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇంటి నెంబర్ తో చిరునామా తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఉచిత ఆన్లైన్ ఓటరు నమోదు కార్యక్రమాన్ని పట్టభద్రులు సద్వినియోగం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఇల్లందు సూర్యా రూరల్ రిపోర్టర్ డానియల్