BREAKING
ఎమ్మెల్యే అమర్ ను కలసిన చిత్తూరు మేయర్ కటారి హేమలత ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి న్యూజిలాండ్ టెస్ట్ టూర్ కి మహమ్మద్ షమీని ఎంపిక చేయాల్సి ఉండింది: మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ ను సన్మానించిన లాయర్లు.. మంజీర విద్యాలయం లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల ఎంపీపీ అభ్యర్థికి సౌమ్యశ్రీ కి 1033 ఓట్ల ఆధిక్యం గుర్నూర్ బ్రార్ దగ్గర మంచి పేస్, బౌన్స్ ఉన్నాయి.. స్థిరత్వమే ముఖ్యం: శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు నొవార్టిస్, నోవో నార్డిస్క్ గుండె మందుల ట్రయల్స్ విఫలం పోలాండ్‌లోని క్రాకోవ్‌లో ఘోర కాల్పులు బంతితో సంగీతం పలికించిన మహమ్మద్ షమీ: టెస్ట్ క్రికెట్ అసలు సిసలు మజా ఇదే! స్టైల్ మార్చలేదు.. మైండ్‌సెట్ మార్చుకున్నాడు: కొత్త రూపంలో అదరగొడుతున్న ఇషాన్ కిషన్! శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వికసించిన కమలం గ్రేట్ కమ్‌బ్యాక్‌తో చెలరేగిన వైష్ణవి శర్మ: ఒకే ఓవర్‌లో 4 వికెట్లతో సరికొత్త చరిత్ర! వర్షంతో ముగిసిన రెండో వన్డే: న్యూజిలాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

Select Suryaa Now
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

పాలకొండ, సూర్య : ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా ఎన్. ప్రభాకరరెడ్డి, జిల్లా ఎస్పీ మాధవరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్న తీరును, కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను, భద్రతా చర్యలను అధికారులు పరిశీలించారు. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి, లెక్కింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు.ఈయన తో పాటు  సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ జగన్నాద్,డిఎస్పీ రాంబాబు, తహసీల్దార్ రాదాకృష్ణ మూర్తి, ఆర్ ఓ వైకుంఠరావు, ఎంపిడిఓ బొడ్డేపల్లి రామకృష్ణ,సిఐ ప్రసాదరావు, ఎస్సై వెంకన్న తదితరులు వున్నారు.