BREAKING
క్యూబా పార్లమెంటరీ ప్రతినిధి బృందంతో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ యువతకు ఎంఎస్ ధోనీ కీలక సందేశం.. ముప్పై ఏళ్లు వచ్చాక బాధపడొద్దంటే ఇప్పుడే ఆరోగ్యంపై దృష్టి పెట్టాలన్న మిస్టర్ కూల్ *సంగారెడ్డి పట్టణం లోని గురునానక్ మందిర్‌ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన జగ్గారెడ్డి భూముల పునఃసర్వేపై గ్రామసభ ఎండీ మెడిసిన్‌లో డాక్టర్ ప్రీతి ప్రతిభ.. యూనివర్సిటీ స్థాయిలో నాలుగో ర్యాంక్! *సీసీ రోడ్డు, స్నాన ఘాట్ ప్రారంభించిన ఎమ్మెల్యే* తాత, తండ్రి వారసత్వం పాలకొల్లు మున్సిపాలిటీలో 88 పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల. 27న అభ్యంతరాల స్వీకరణ.. 29న తుది జాబితా ప్రచురణ 53 ఏళ్ల వయసులోనూ సచిన్ టెండూల్కర్ అద్భుతమైన ఫిట్‌నెస్ రహస్యం.. ఆ అలవాట్లతోనే నిత్యం యంగ్ లుక్ ఆత్మకూరులో మరో కీలకనేత వైసీపీ కి గుడ్ బై కడియద్ద గ్రామంలో ఎన్నికల అవగాహన సమావేశం చేర్యాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి. ఓటేసి ఆశీర్వదించండి. అండగా ఉంటాం జలదంకి లో టిడిపి ఇంటింటి ప్రచారం తెర్లాం లో ఘనంగా గౌరీ నందీశ్వర పూజలు ఇంగ్లండ్‌పై షాదాబ్ ఖాన్ సంచలన అజేయ శతకం.. అంతర్జాతీయ వన్డేల్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టి

జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డికి బోయిలచిరువెళ్ల నాయకుల మద్దతు

Select Suryaa Now
జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డికి బోయిలచిరువెళ్ల  నాయకుల మద్దతు

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :  ఆత్మకూరు మండల జెడ్పిటిసి తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ తుమాటి శశిధర్ రెడ్డి కి మండలంలోని బోయల చిరువెళ్ల నాయకులు మద్దతు తెలిపారు.
ప్రచార కార్యక్రమంలో స్థానిక సమస్యలు, గ్రామాల అభివృద్ధిపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖామాత్యులు  ఆనం రామనారాయణ రెడ్డి  బలపరిచిన జడ్పీటీసీ అభ్యర్థి డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డి  ప్రచార కార్యక్రమంలో భాగంగా బోయిల చిరువెళ్ల పంచాయతీకి చెందిన నాయకులను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా  బోయిల చిరువెళ్ల పంచాయతీ నాయకులు స్థానిక సమస్యలు, గ్రామాల అభివృద్ధి, ప్రజల అవసరాలు తదితర అంశాలపై చర్చించారు. గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించే అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సమావేశం జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం అధ్యక్షుడు సుంకర పెంచల చౌదరి,మాజీ సర్పంచులు మంతు యానాదిరెడ్డి, కరేటి హాజరత్ రెడ్డి, చెవుల వెంకటేశ్వర్లు, టి ఎన్ ఎస్ ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు షేక్ హుస్సేన్ బాషా,నువ్వూరుపాడు టిడిపి యూనిట్ ఇంచార్జ్ కొండ్రెడ్డి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.