BREAKING
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు ఏకంగా 22 కిలోల బరువు తగ్గిన ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి.. కొత్త లుక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై మరింత ఉచ్చు మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు కాకరకాయ తింటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుందా.. మధుమేహ బాధితులకు నిపుణుల కీలక సూచనలు! వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి అల్జీరియా వాణిజ్య నిబంధనలపై యూరోపియన్ కమిషన్‌ను ఆశ్రయించిన ఫ్రాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఆంత్రోపిక్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసు టమాటాలు తింటే చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.. సహజ సౌందర్యం కోసం నిపుణుల సూచనలు! అమెరికాలో ఉబెర్ డేటా బ్రీచ్ కలకలం ఆలమూరులో న్యాయవాదులు నిరసనలు - విధులు బహిష్కరణ చాలా రోజులకు ఓ మంచి సినిమా చూశానన్న ఫీలింగ్ కలిగింది.. డియర్ ఆస్ట్రోనాట్ చిత్రంపై శేఖర్ కమ్ముల ప్రశంసల వర్షం!

జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌కు రిమ్షా ముస్కాన్ ఎంపిక*

Select Suryaa Now
జాతీయస్థాయి బాస్కెట్‌బాల్‌కు రిమ్షా ముస్కాన్ ఎంపిక*

 

*కర్నూలు:* నవంబర్ 7,8,9 తేదీల్లో సత్యసాయి జిల్లా లేపాక్షిలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండర్-19 బాస్కెట్‌బాల్ పోటీల్లో కేశవరెడ్డి పాఠశాల విద్యార్థిని రిమ్షా ముస్కాన్ అసాధారణ ప్రతిభ చూపి జాతీయస్థాయికి ఎంపికైంది.ఈ సందర్భంగా కేశవరెడ్డి విద్యాసంస్థల చైర్మన్ ఎన్. కేశవరెడ్డి విద్యార్థినిని అభినందించారు. విద్యతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.