ఇంకొల్లు-2 టిడిపి ఎంపీటీసీ అభ్యర్థిగా బిందు మాధవి
ఇంకొల్లు మేజర్ న్యూస్
ఇంకొల్లు-2 తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందిమల్ల బిందు మాధవి నామినేషన్ దాఖలు చేశారు. తనకు ఇచ్చిన బాధ్యతను గౌరవిస్తానని బిందు మాధవి హామీ ఇచ్చారు. ఎన్నికల అధికారి కే రమేష్ బాబుకు నామినేషన్ పత్రాలు అందజేశారు.
సూర్య రిపోర్టర్: షేక్ జానీ భాష, ఇంకొల్లు.