BREAKING
వెబ్ సిరీస్ కోసం గుండుతో కనిపించనున్న హుమా ఖురేషి.. అసలు కారణం వెల్లడించిన ప్రముఖ నటి! శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలకు పరిశోధనలు దోహదం చేయాలి – ప్రముఖ విద్యావేత్తలు - కళాశాలలో జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభం ఆస్కార్‌ రేసులో 'పైర్‌' సినిమా.. స్వతంత్ర ఎంట్రీగా నామినేషన్ దాఖలు చేసిన దర్శకుడు వినోద్ కాప్రీ! కొచెల్లా వేదికపై మరోసారి దిల్జిత్ దోసాంజ్ సంచలనం.. హెడ్‌లైన్లుగా మడోన్నా, దువా లిపా! సూర్య సినిమా లీక్ వార్తలపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన చెందానంటూ షాకింగ్ కామెంట్స్! నా కెరీర్‌లోనే ఇది అద్భుతమైన సంవత్సరం.. ప్రముఖ నటి దివ్య దత్తా సంచలన వ్యాఖ్యలు! తల్లి దండ్రులను పోషించని కొడుకు ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు రూ.632 కోట్లతో ఎత్తిపోతల పథకాల మరమ్మతులు విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యమని చాటిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అరికట్టాలి మార్వెల్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ అప్‌డేట్.. అవెంజర్స్ డూమ్‌డేలో స్కార్లెట్ విచ్ రీఎంట్రీ! కుల్గామ్‌లో సీఆర్‌పీఎఫ్‌ క్యాంప్‌పై కాల్పులు కిడ్నీ బాధితురాలికి రూ.4 లక్షల ఎల్‌ఓసీ మంజూరు వెల్దుర్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటా... మాజీ జడ్పిటిసి వెల్దుర్తి సర్పంచ్ అభ్యర్థి ఎల్ఈ.పుష్పావతి

హీరేహాళ్ పంచాయతీ బరిలో కృష్ణమూర్తి ( కాంతారావు ) .....

Select Suryaa Now
హీరేహాళ్ పంచాయతీ బరిలో  కృష్ణమూర్తి ( కాంతారావు ) .....

రాయదుర్గం మేజర్ న్యూస్ :  పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హీరేహాళ్ పంచాయతీ బరిలో ఆశావహులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు.... ఈ నేపథ్యంలో అంగ బలము అర్థ బలము ఉన్న నేతగా, పార్టీలు అతీతంగా అభిమానించే నాయకుడిగా కృష్ణమూర్తి ( కాంతారావు ) పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటానని మేజర్ న్యూస్ కు ఆయన తెలిపారు... ఈ సందర్భంగా మేజర్ న్యూస్ తో కాంతారావు మాట్లాడుతూ సర్పంచ్ గా గెలిచిన వెంటనే రెండు సంవత్సరాలు పాటు ఇంటికి గుత్త లేకుండా చేస్తానని, అంతేకాకుండా ఇంటింటి కొళాయి, సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తానని ఎన్నికల్లో ఆయన మండల కేంద్రంలోని  ప్రజలకు  హామీ ఇస్తున్నట్లు తెలిపారు.. ఈ సందర్భంగా కాంతారావు గొల్ల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిగా, పార్టీల కతీతంగా ముందుకు పోయే మనస్తత్వం కలిగిన నాయకుడిగా అన్ని పార్టీ నాయకులతో  కాంతారావుకు పరిచయాలు ఉన్నాయి... రైతు బిడ్డగా తనుకీ హీరేహాళ్ పంచాయితీ ఎన్నికల్లో సర్పంచిగా పోటీ చేస్తున్నందున ప్రజలు ఆదరించాలని కాంతారావు కోరుతున్నారు... పార్టీలకతీతంగా ప్రజలందరికీ న్యాయం చేస్తానని కాంతారావు మేజర్ న్యూస్ కు తెలిపారు...

 

రిపోర్టర్ శివప్రసాద్ రాయదుర్గం ఇన్చార్జ్ రాయదుర్గం