గ్యార్మీ మహోత్సవం(జెండా పండుగ) కార్యక్రమంలో పాల్గొన్న....... ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
పొన్నూరు పట్టణంలోని మార్కెట్ సెంటర్లో గ్యార్మీ మహోత్సవం (జెండా పండుగ) ఘనంగ నిర్వహించార. ఈ కార్యక్రమానికి పొన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే పండుగ జెండా పండుగ అన్నారు. ముస్లిం సోదర సోదరీమణులతో కలిసి ప్రత్యేక దువాలో పాల్గొన్నారు. ఆధ్యాత్మిక చింతనను పండుగ ప్రబోధిస్తుందని మత సామరస్యం సోదరభావానికి గ్యార్మీ పండుగలు ప్రతీకగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పొన్నూరు పట్టణ మైనార్టీ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.
పొన్నూరు NDP సూర్య రిపోర్టర్ :- శిలార్