BREAKING
యే ప్రేమ్ మోల్ లియాలో అనుపమ్ ఖేర్ నటనకు కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ భట్.. భావోద్వేగ లేఖ ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి వత్సవాయిలో ప్రారంభమైన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్ చంద్రారెడ్డి ఇంట విషాదం.. భార్య అనసూయ కన్నుమూత వెల్దుర్తి రాజకీయాల్లో అభివృద్ధి మేనిఫెస్టో హాట్ టాపిక్ ​తాగునీరు, డ్రైనేజీ, రవాణా, ఉపాధికి ప్రాధాన్యత ​మేనిఫెస్టో విడుదల చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ మూడు దశాబ్దాలు గడిచిన చెరిగిపోని వైద్య సేవల జ్ఞాపకం జిల్లా కలెక్టరేట్ లో సోమవారం నాటి ప్రజావాణి రద్దు

గోదావరి భవనం నందు జాయింట్ కలెక్టర్ నిదియా దేవికి చాంబర్ ఆఫ్ కామర్సు నాయకులు వినతి పత్రం..

Select Suryaa Now
గోదావరి భవనం నందు జాయింట్ కలెక్టర్ నిదియా దేవికి చాంబర్ ఆఫ్ కామర్సు నాయకులు వినతి పత్రం..

అమలాపురం మేజర్ న్యూస్ కలెక్టరేట్లో వినతి పత్రం అందించిన ది అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్సు నాయకులు వినతి పత్రం సమర్పించారు తూర్పు న వెళ్లే రైల్వే లైన్ వలన నష్టాలునాలుగు చోట్ల హైవే క్రాసింగ్ వస్తుంది ఈ రైల్వే ట్రాకు తూర్పున ఏర్పాటు చేయాలని ఆలోన వలన ఎన్నో కార్పొరేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నారు 

ఉదాహరణకు డిమార్ట్ శ్రీనిధి హాస్పిటల్ జిఎస్ఎల్ హాస్పిటల్ సిబిఎస్ క్యాంపస్ నారాయణ సిబిఎస్ క్యాంపస్ శ్రీ చైతన్య సిబిఎస్ క్యాంపస్ వంటి ప్రముఖ సంస్థలు స్కూల్స్ ఎన్నో ఈ రైల్వే ట్రాక్ వల్ల వెనుతిరిగి వెళ్ళిపోతున్నాయి  లేఔట్స్ కూడా హైవే కి అనుకుని ఉన్నాయి కావున పెట్టడానికి వచ్చిన సంస్థలు అన్నీ ఈ రైల్వే లైన్ వలన వెనక్కి వెళ్ళిపోతున్నారు  

అమలాపురం విస్తరణకు అమలాపురం అభివృద్ధికి ఉన్న తూర్పు ఉన్న జాతీయ రహదారి మాత్రమే ఇప్పుడు ఉన్న రైల్వే లైన్ పశ్చిమానికి మార్చాలని స్థానిక శాసనసభ్యులు అయితా బత్తుల ఆనందరావు  , పార్లమెంటరీ సభ్యులు హరీష్ బాలయోగి మంచి ఆలోచనతో పశ్చిమానికి మార్చడం వలన త్వరగా ప్రాజెక్ట్ పూర్తి అవుతుంది ఖర్చు కూడా తక్కువ అవుతుంది కావున వ్యాపారసులు పరిశీలించ వలసినదిగా కోరుకుంటున్నారు ఈ కార్యక్రమానికి చాంబర్ అధ్యక్షులు బోణం సత్యవరప్రసాద్ ఛాంబర్ ముఖ్య సలహాదారులు నల్లా పవన్ కంచిపల్లి అబ్బులు ఉపాధ్యక్షులు మోకా వెంకటసుబ్బారావు  కోకా రాంబాబు తేతల సత్యనారాయణ రెడ్డి  దోసూరి కాశి ఆశేట్టి శ్రీనివాస్ వలవల శివరావు కొవ్వూరి వెంకటరెడ్డి అరిగెల నాని మానే ప్రకాష్ గోకరకొండ ప్రసాద్,  చాంబర్ సభ్యులు*పాల్గొన్నారు.