BREAKING
దీక్షా దివస్ సభ సక్సెస్ కు కౌశిక్ రెడ్డి ప్రచారం నర్సీపట్నంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ భవనానికి శంకుస్థాపన పంచాయతీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గుమ్మిడి దంపతులకు నీలమ్మ కాలనీ సచివాలయ ఉద్యోగులు సత్కారం అలయ్ బలయ్ గోడ ప్రతి ఆవిష్కరణ. ఎస్సీ కమిషన్ సభ్యులను కలిసిన సర్పంచ్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి – జిల్లా కలెక్టర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ చైర్ పర్సన్ చింతకాయల పద్మావతి ఆకస్మిక తనిఖీ చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ మేడిపల్లి సత్యం. జడ్పీ చైర్‌పర్సన్ మజ్జి సిరి సహస్త్రను మర్యాదపూర్వకంగా కలిసిన గుమ్మడి సింహాద్రి. నా గెలుపు మరుపెంట పంచాయతీ ప్రజలకే అంకితం! ఎల్‌నినో ముప్పుపై రామగుండం అప్రమత్తం! బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థుల ర్యాలీ జంగులూరు వెలంపాలెం పంచాయతీలో హోరెత్తిన కూటమి ప్రచార జోరు! ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికైన అల్ఫోర్స్ విద్యార్థులు.

ఘనంగా కనక దాస జయంతి మహోత్సవం.

Select Suryaa Now
ఘనంగా కనక దాస జయంతి మహోత్సవం.

కళ్యాణదుర్గం: ప్రజా వేదికలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో మహనీయుడు శ్రీ కనకదాసు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కురుబ సంఘ నాయకులతో కలిసి కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కురుబ సంఘ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కురుబ సామాజిక వర్గానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తున్నారని కొనియాడారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కనకదాసు సర్కిల్ ఏర్పాటు చేయించడంతో పాటు, కనకదాసు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కురుబ సామాజిక వర్గ అభ్యున్నతికి ఎమ్మెల్యే అందిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురుబ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.