BREAKING
సీనియర్ టీడీపీ నాయకుడు ఓబుళపతికి నేతల ఘన నివాళి పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు మరువలేనివి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం.. కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ గ్రామ అభివృద్ధే నా ధ్యేయం, బాల్య వివాహాలు జరిగితే 1098కు సమాచారం అందించాలి -శక్తి టీం కాళహస్తీశ్వర స్వామి దేవస్థానమునకు బంగారు గాజులు విరాళం మృతదేహాన్ని మోసి మానవత్వం చాటిన కానిస్టేబుల్...... నదిలోకి దూకి మహిళ ఆత్మహత్య. కానిస్టేబుల్ కు పలువురి ప్రశంసలు..... పండుగకు ఊరెళ్తున్నారా.. ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండండి: మేడిపల్లి సీఐ జెలెందర్ రెడ్డి హెచ్చరిక ఆస్ట్రేలియా వైన్ రంగంలో వ్యవస్థాపక 'ఓట్లీ' కుటుంబానికే తిరిగి రోజ్‌మౌంట్ బ్రాండ్ విక్రయం బెజ్జూర్ లో భవనం లేక అరకొర వసతులతో ఆసుపత్రి - నూతన భవనం కోసం ప్రజావాణిలో అర్జీ జర్మనీ కొత్త కార్మిక మంత్రిగా అలెగ్జాండర్ ష్వైట్జర్ ఎంపిక నంద్యాలలో అత్యాధునిక ‘శ్రీ ధన్వి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నువ్ప్రారంభించిన రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మహేశ్వరం గ్రామ మంచినీటి ట్యాంకుల స్థలంపై సమగ్ర విచారణ జరపాలి ఇథియోపియాలో మొట్టమొదటి స్వర్ణ శుద్ధి కర్మాగారం ప్రారంభం అమెరికాలో పునరుత్పాదక ఇంధన వెంచర్‌ను విస్తరించిన 'టోటల్ ఎనర్జీస్' ఏఐ టెక్నాలజీ వృద్ధికి మెమరీ కొరత కాదు..మూలధనమే ప్రధాన అడ్డంకి మర్పల్లి మండలంలో 48 రీఛార్జ్ బోర్‌వెల్ నిర్మాణాలకు మంజూరు

ఘనంగా డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు

ప్రెస్ నోట్

తిరుపతి ,రెవెన్యూ ,మేజర్ న్యూస్.

ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు 

 మాజీ మంత్రివర్యులు, పుంగనూరు శాసనసభ్యులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజాసేవలో మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా  వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఆయనకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ 76 టెంకాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం  పద్మావతి వృద్ధశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

సీనియర్ దళిత నాయకులు, మల్లారపు మధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.

ఈ కార్యక్రమంలో డాక్టర్ మునీంద్ర నాయక్ , శివశంకర్ రెడ్డి, చిన్న రాయుడుతో పాటు  డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,  డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ ప్రజలకు సేవ చేయాలని, శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపాకటాక్షాలు ఆయనపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.

కే రాజేష్, రిపోర్టర్ ,తిరుపతి.