ఏయూ క్రాష్ కంట్రి పురుషుల, మహిళల జట్టు ఎంపిక
విశాఖ ఎడ్యుకేషన్, సూర్య : ఆంధ్రవిశ్వవిద్యాలయం క్రాష్ కంట్రి పురుషుల, మహిళల జట్టు ఎంపిక జరిగింది. ఈసందర్భంగా ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, విభాగం హెడ్ ఆచార్య ఎ. పల్ల వి పురుషులు, మహిళల జట్లు క్రీడాకారులను సోమవారం విభాగంలో అభినందించారు. ఈసందర్భంగా తెలియజేస్తూ కర్ణాటకలో మంగుళూరు యూనివర్శిటి. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్శిటి క్రాష్ క ంట్రీ పోటీలు ఈనెల 7 నుంచి 10 వరకు జరుగుతాయన్నారు. క్రీడాకారులు ఈనెల 6 వ తేదీన మంగుళూరు యూనివర్శిటి, కర్ణాటక ఉడిపి పీజి స్టడీస్ కేంధ్రం తెన్కనిడియూర్ లో రిపోర్టు చేస్తార న్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ గెస్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ వై. శ్రీనివాసరావు, క్రీడాకారులు పాల్గొన్నారు.