BREAKING
రీ సర్వే పేరుకే న్యాయం జరగడం లేదు. యూఎస్ యూ తనిఖీ నుంచి ఇటలీ నిష్క్రమణకు ముప్పు-సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక భాకారపేట సీఐ గా పి. తిమ్మయ్య. సెప్టా సంక్షోభం సమయంలో స్పానిష్ జలాల్లోకి మొరాకో నావికాదళ నౌకలు అక్టోబర్ 15న చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేత..కలెక్టర్ మహేష్ కుమార్. హనుమాన్ నగర్‌లో మహిళల చే దసరా వేడుకలు ప్రజా నాయకుడు కన్నుమూత! కొత్తూరులో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి రైతుల భూములు లాక్కుంటూ కన్నీళ్లు మిగులుస్తారా..? బాధిత రైతుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శ 17.55 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులే కీలకం…:సి ఐ ఐ ప్రాంతీయ సదస్సుకు హాజరైన కలెక్టర్ మహేష్ కుమార్.. మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వాల ప్రాధాన్యత అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం

ఎర్రోడు భూములు రీ సర్వే చేసి 145 సెక్షన్ తొలగించాలని వినతి

Select Suryaa Now
ఎర్రోడు భూములు రీ సర్వే చేసి 145 సెక్షన్ తొలగించాలని వినతి

నెల్లూరు, (రాపూరు ), మేజర్ న్యూస్   :    రాపూరు తహసీల్దార్ లక్ష్మి నరసింహం  కు రాపూర్ మేజర్ పంచాయితీ కు చెందిన  అసైన్ డీ పట్టా పొలాలు గల పేద సన్న కారు రైతులు ఎల్లటూరి. రమణయ్య సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం సమర్పించారు.  రాపూర్ మేజర్ పంచాయితీ పరిధిలోని   అసైన్డ్ డీ ఫామ్  పట్టా పొలాలు గల ఎర్ర రోడ్డు అసైన్ డీ పట్టా పొలాలలో,  మద్దెల మడుగు అసైన్ డీ పట్టా పొలాలలో,    రాపూర్ రెవెన్యూ డిపార్ట్ మెంట్ పరం గా రీ సర్వే నిర్వహించాలిని తాసిల్దార్ ను కోరారు.  ఎర్ర రోడ్డు పొలాలలో 145 సెక్షన్ తొలగించాలి అని, పేద సన్న కారు అసైన్ డీ పట్టా పొలాలు గల పేద సన్న కారు రైతుల జీవనోపాధికి సహకరించాలి అని రమణయ్య,తాసిల్దార్ లక్ష్మీ నరసింహం కు వినతి పత్రం సమర్పించారు.  రాపూర్ మేజర్ పంచాయతీ పరిధిలో గల పేద అసైన్ డీ పట్టా పొలాలు గల పేద సన్నకారు రైతుల  సమస్య లు ఎర్ర రోడ్డు లో 145 సెక్షన్ తొలగించి రీ సర్వే నిర్వహించాలని,  మేజర్ పంచాయతీ పరిధిలో గల అసైన్ డీ పట్టా పొలాలలో రీ సర్వే రెవిన్యూ పరం గా నిర్వహించి  పరిష్కరించాలని, రాపూరు మేజర్ పంచాయతీ అసైన్ డీ పట్టా పొలాలు గల పేద సన్న కారు రైతుల జీవనోపాధికి సహకరించాలి అని  అర్జీ ఇవ్వడం జరిగింది.