BREAKING
ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు కోహెడ ఎస్సై అభిలాష్ న్యాయవాది మంద నగేష్ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పరామర్శ.. లక్ష్మమ్మ పార్థివదేహానికి ఘన నివాళి న్యూజిలాండ్ టెస్ట్ టూర్ కి మహమ్మద్ షమీని ఎంపిక చేయాల్సి ఉండింది: మాజీ కోచ్ రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు మున్సిపల్ వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్ ను సన్మానించిన లాయర్లు.. మంజీర విద్యాలయం లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల ఎంపీపీ అభ్యర్థికి సౌమ్యశ్రీ కి 1033 ఓట్ల ఆధిక్యం గుర్నూర్ బ్రార్ దగ్గర మంచి పేస్, బౌన్స్ ఉన్నాయి.. స్థిరత్వమే ముఖ్యం: శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు నొవార్టిస్, నోవో నార్డిస్క్ గుండె మందుల ట్రయల్స్ విఫలం పోలాండ్‌లోని క్రాకోవ్‌లో ఘోర కాల్పులు బంతితో సంగీతం పలికించిన మహమ్మద్ షమీ: టెస్ట్ క్రికెట్ అసలు సిసలు మజా ఇదే! స్టైల్ మార్చలేదు.. మైండ్‌సెట్ మార్చుకున్నాడు: కొత్త రూపంలో అదరగొడుతున్న ఇషాన్ కిషన్! శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వికసించిన కమలం గ్రేట్ కమ్‌బ్యాక్‌తో చెలరేగిన వైష్ణవి శర్మ: ఒకే ఓవర్‌లో 4 వికెట్లతో సరికొత్త చరిత్ర! వర్షంతో ముగిసిన రెండో వన్డే: న్యూజిలాండ్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ విజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం పంజాబ్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా: ముంబై ఇండియన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్.. ఐపీఎల్ ట్రేడ్‌లో బిగ్ అప్‌డేట్!

ఎంపీటీసీలుగా తల్లీకూతుళ్ల ఘన విజయం

Select Suryaa Now
ఎంపీటీసీలుగా తల్లీకూతుళ్ల ఘన విజయం

పాలకొండ, సూర్య : మండలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన తల్లీకూతుళ్లు ఎంపీటీసీలుగా విజయం సాధించడం విశేషంగా నిలిచింది. డోలమడ ఎంపీటీసీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కర్నేన యోగిత 871 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. అలాగే వాటపాగు ఎంపీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నేన పద్మిని ప్రియదర్శిని 641 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  డోలమడ, వాటపాగు ఎంపీటీసీ పరిధిలో గెలిచిన యెగిత సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయుకులు కర్నెన అప్పలనాయుడు భార్య, పద్మిని ప్రియదర్శిని అప్పలనాయుడు కుమార్తె. ఒక్కే కుటుంబానికి చెందిన తల్లీకూతుళ్లు ఇద్దరూ ఎంపీటీసీలుగా ఎన్నిక కావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. కర్నేన యోగిత, కర్నేన పద్మిని ప్రియదర్శినిలకు పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.