BREAKING
ప్రజల ఆశీర్వాదమే ఎన్డీఏ కూటమి బలం రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం... ఓటీటీలోకి యామీ గౌతమ్ 'నయ్యి నవెల్లి'.. డిజిటల్ స్ట్రీమింగ్ అప్‌డేట్ వచ్చేసింది! నాగర్ కర్నూల్ లో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల నిరసన లో తల్లులకు తోడుగా కూతుళ్లు నెల్లుట్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు-సర్పంచ్ నర్సింగ రామకృష్ణ పని అడగడానికి సిగ్గుపడను.. నటనకు ఎప్పుడూ ద్వారాలు తెరిచే ఉంచుతా అంటున్న స్మృతి ఇరానీ జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి* వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులతో మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ఆత్మీయ భేటీ ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణాల మోత.. అంబరాన్నంటిని బతుకమ్మ సంబరాలు-విజేతలకు బహుమతులు అందజేసిన స్వయంకృషి సంస్థ ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలి కోమటి చెరువు పై అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ..! పొన్నూరులో ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీలతో సమావేశం నాగర్ కర్నూల్ లో ఉరి తాళ్లతో జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల నిరసన* ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరి తాళ్లే దిక్కవుతాయి , జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగులు బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు. ఏజెన్సీలో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ

దుర్గాష్టమి సందర్భంగా శ్రీ మంచాలమ్మకు సుగంధ ద్రవ్య అభిషేకం

Select Suryaa Now
దుర్గాష్టమి సందర్భంగా శ్రీ మంచాలమ్మకు సుగంధ ద్రవ్య అభిషేకం

 మంత్రాలయం: సూర్య ప్రతినిధి..దుర్గష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థుల స్వామీజీ శ్రీ మంచాలమ్మకు పవిత్రమైన సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.మంత్రోచ్ఛారణల నడుమ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్‌జీఎస్‌ విద్యాపీఠం పండితులు, విద్యార్థులు వేదమంత్రాలతో పాటు దుర్గాసూక్తాన్ని పఠించారు. వేదమంత్రాల నడుమ భక్తిపూర్వకంగా జరిగిన ఈ అభిషేక కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపింది.
నల్లారెడ్డి సూర్య ప్రతినిధి మంత్రాలయం, కర్నూలు జిల్లా