BREAKING
సొంత చెల్లిపై విషపు రాతలతో దిగజారుడు రాజకీయాలు : జగన్ పై మన్నవ మోహనకృష్ణ సంచలన వ్యాఖ్యలు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు విజనరీ లీడర్ సీఎం చంద్రబాబు నాయుడు దక్షతతొ రాష్ట్రాభివృద్ధి: ఎమ్మెల్యే నసీర్ డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా పోటీలు..లోగో, మస్కట్ గోడ పత్రికలను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్.. నేటి నుండి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం నిన్న వైసీపీ కండువా.. నేడు అమిలినేని సమక్షంలో టిడిపి కండువా వేసుకున్న నాయకులు. బాలీవుడ్ సంగీతంలో ఇప్పుడు సృజనాత్మక స్వేచ్ఛ కరువైంది.. లెజెండరీ సింగర్ కుమార్ సాను సంచలన వ్యాఖ్యలు కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం వివాహ వార్షికోత్సవం, జన్మదినం సందర్భంగా అన్నప్రసాద వితరణ* బాలీవుడ్ చిత్రాల్లో సరికొత్త ట్రెండ్‌గా క్యారెక్టర్ రివీల్స్.. రామాయణంలో హనుమంతుడిగా సన్నీ డియోల్ పాత్ర హైలైట్ ఉక్రెయిన్‌కు మరో 45 బిలియన్ యూరోల రుణ సాయం ఇరాక్‌లో కతైబ్ హెజ్బొల్లా మిలీషియా ప్రాధాన్యత ఏమిటి కూతురి ఫోటోలు షేర్ చేయవద్దు.. పాప ప్రైవసీని గౌరవించండి అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ విజ్ఞప్తి రబీలో సాగు చేసే పంటలకు బీమా చేయించుకోవాలి. ఏవో యోకోసుకా నావల్ బేస్‌ను సందర్శించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ధరల నియంత్రణే కూటమి ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల

Select Suryaa Now
ధరల నియంత్రణే కూటమి ప్రభుత్వ లక్ష్యం - ఎమ్మెల్యే ముత్తుముల

గిద్దలూరు, మేజర్‌న్యూస్ :

గిద్దలూరు నియోజకవర్గం లో ప్రజలకు నాణ్యమైన సన్నబియ్యం అందించేందుకు కూటమి ప్రభుత్వం, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని ప్రతీ ఆధార్ కార్డు పై 26 kg ల బ్యాగ్ పంపిణీ చేయనున్నారు ఇందులో భాగంగా నిర్ణిత ధరలపై KNM - 50 / BPT- 49 రూపాయల తక్కువ ధరకు సన్నబియ్యం అందించేందుకు గిద్దలూరు పట్టణంలోని రాచర్ల రోడ్డు లోని HDFC BANK ఎదురుగా మరియు కొమరోలు బస్ స్టాండ్ వద్ద కిరాణా షాపులనందు ఎంపిక చేయగా గౌ " ఎమ్మెల్యే శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారు ప్రారంభించినారు. అనంతరం పలువురకి స్వయంగా ఎమ్మెల్యే గారు బియ్యం నాణ్యతను పరీక్షించి ప్రజలకు అందించారు.  అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించి, సామాన్య ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని ఇప్పటికే రైతు బజార్లలో మరియు పట్టణాలలో ఇతర ప్రత్యేక కౌంటర్ల ద్వారా బీపీటీ రకం సన్నబియ్యాన్ని తక్కువ ధరకు అందిస్తున్నాం. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని అదనంగా కేఎన్ఎం / ఆర్ఎన్ఆర్ రకం సన్నబియ్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చాం అని బియ్యం ధరల వివరాలు బీపీటీ సన్నబియ్యం – కిలో రూ.49, కేఎన్ఎం / ఆర్ఎన్ఆర్ సన్నబియ్యం – కిలో రూ. 50లకు  26 కిలోల బ్యాగుల రూపంలో అందజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో అన్ని రేషన్ దుకాణాలలో అందించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అని తెలిపారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం ధరల నియంత్రణ చర్యలు తీసుకుంటుంది. ఎప్పటిక  అప్పుడు బహిరంగ మార్కెట్ ధరలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పర్యవేక్షణ చేస్తున్నారు అని  ప్రజలకు మేలు చేసే విధంగా ప్రతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం.రాష్ట్ర ప్రజలు ఎక్కువగా కోరుకునే బీపీటీ, నెల్లూరు సన్నబియ్యం రకాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకువచ్చాం.  రాష్ట్రవ్యాప్తంగా రైతు బజార్లలో మరియు ఇతర పట్టణాలలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఈ బియ్యాన్ని ప్రజలకు  కూటమి ప్రభుత్వం అందుబాటులో ఉంచుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, కౌన్సిలర్ లు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు