BREAKING
రైల్వే పనులపై రాజీ లేదు -ఏలూరు రైల్వే స్టేషన్ మొత్తం తనిఖీ చేసిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి -- టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే బడేటి చంటి, ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే చింతమనేని నాబార్డ్ అధ్వర్యంలో రైతులకు వరి విత్తనోత్పత్తిపై అవగాహన సదస్సు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గన్నవరంలో ఘనంగా మహబూబ్‌ సుభాని గ్యారమీ పండుగ వేడుకలు. క్రీడలకు డైమండ్స్ లయన్స్ ప్రోత్సాహం.. మూడు గ్రామాలను కలిపే నక్షబాటపై కబ్జా ఆరోపణలు.. ప్రజా రహదారిపై ప్రహరీ గోడ నిర్మాణం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా కోకైన్ పట్టివేత అడవి పందిని వేటాడిన ఇద్దరు వ్యక్తులను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు విద్యకు పెట్టే ఖర్చు.. సమాజాభివృద్ధికే విద్యార్థులను వేధిస్తున్న కాలేజీ యాజమాన్యాలు ఫస్ట్‌ ఇయర్‌ పూర్తయినా.. సెకండ్‌ ఇయర్‌ అడ్మిషన్లు ఇవ్వడం లేదు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజుల వసూళ్లు ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి: బీసీ నేత, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య సర్వీస్ అపార్ట్‌మెంట్లలో అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు: మాదాపూర్ పోలీసులు హెచ్చరిక మహిళలు పారిశ్రామిక వేత్తలుగా రాణించాలి టిడ్కో గృహ సముదాయంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే గంగుల నాని పిఠాపురంలో వైసీపీ ఘన విజయం.. ఓటమిని జీర్ణించుకోలేక స్కూల్ ఎన్నికలను రద్దు చేయించారన్న వైయస్సార్‌సీపీ కొత్తపల్లి సర్పంచ్ ఇంటిపై గుర్తుతెలియని దుండగుల రాళ్లదాడి

దేవతల రామారావు సేవలు అభినందనీయం

Select Suryaa Now
దేవతల రామారావు సేవలు అభినందనీయం

 


ఉద్యోగ విరమణచేసిన రామారావు దంపతులకు ఎమ్మెల్యే ఘనసన్మానం


సీతానగరం సెప్టెంబర్ 30 మేజర్ న్యూస్...సాంఘికశాస్త్ర పాఠశాల సహాయకులు దేవతల రామారావు సేవలు అభినందనీయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కొనియాడారు. సీతానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్ర పాఠశాల సహాయకులుగా విధులు నిర్వర్తిస్తున్న దేవతల రామారావు ఉద్యోగ విరమణ అయిన సందర్భంగా జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఇల్లా ప్రసన్నలక్ష్మి అధ్యక్షతన సన్మాన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. ముందుగా రామారావు దంపతులకు సాలువ కప్పి, పుష్పగుచ్చాలు అందించి ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విధి నిర్వహణలో రామారావు అంకితభావంతో పనిచేస్తూ పలువురి మన్ననలు పొందారన్నారు. మంచి స్వభావం, నేర్పరితనం, సేవాగుణం కలిగి ఉన్న వ్యక్తి రామారావు అని అభినందించారు. ఈ కార్యక్రమంలో  ఉ పాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, రామారావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.