BREAKING
స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం రామాయణం సినిమాపై దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం: బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ చెల్లని ఓట్లు నమోదైతే చర్యలు... * ఎన్నికల పరిశీలకులు చిన్న రాముడు * నిర్మాతల కష్టాలు చూడండి: అమితాబ్, షారుఖ్, సల్మాన్‌లను ఆదర్శంగా తీసుకోవాలన్న ప్రముఖ నిర్మాత కేసీ బోకాడియా జడ్పిటిసి .ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను, ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పెద్దమోదుగపల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ స్టంట్‌ఉమెన్ గీతా టాండన్‌కు చేదు అనుభవం: అనిల్ కపూర్, ఫరా ఖాన్ క్షమాపణలు ఆనందపురం సీఐ మానవత్వానికి నిదర్శనం.. వృద్ధురాలికి అండగా నిలిచిన పోలీస్ అధికారి! సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో సీపీ పర్యటన గుండెపోటుతో వ్యక్తి మృతి జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ వేదిక్ రామేశ్వర్ ఠాకూర్ స్మృతి సంకలనం నూతన వధువు ఓటు హక్కు వినియోగం - చిత్తూరు మండలంలో ఆదర్శంగా నిలిచిన రమ్య విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరం ఓటు హక్కును వినియోగించుకున్నడబ్బిరు ఆదిలక్ష్మి

డబ్బాకుపల్లిలో సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగిన పోలింగ్

Select Suryaa Now
డబ్బాకుపల్లిలో సాయంత్రం 5:30 గంటల వరకు కొనసాగిన పోలింగ్

 

వత్సవాయి మండలం డబ్బాకుపల్లి గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సాయంత్రం 5:30 గంటల సమయంలో కూడా కొనసాగింది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ, అప్పటికే పోలింగ్ కేంద్రం లోపల ఉన్న ఓటర్లకు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రిటర్నింగ్ అధికారి (RO) అవకాశం కల్పించారు. దీంతో లోపల ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్ద ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న దృశ్యాలు కనిపించాయి. అయితే సుమారు సాయంత్రం 7గంటలు వరకు పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది.