BREAKING
కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం! కివీస్ గడ్డపై టీమిండియా సరికొత్త చరిత్ర: ఏడేళ్లుగా న్యూజిలాండ్‌లో అజేయంగా భారత జట్టు! ఐపీఎల్ 2027: కోచ్‌గా మారిన స్టార్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం! అనివార్య కారణాలతో ప్రవీణ్ అరోర రథయాత్ర వాయిదా భారతీయ సినిమాకు బాలీవుడ్ అందించిన చరిత్రాత్మక సేవలు: మూలాలు మొదలు ఆధునిక మార్పుల వరకు! గిద్ద పెరుమాండ్ల టెంపుల్‌లో జమ్మి పూజలో పాల్గొన్న ఆకుల నరసన్న పటేల్ 32వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి గా బట్టే వెంకట కీర్తి వైరల్ కావడమే నేటి యువత పరమావధిగా మారిందా: సోషల్ మీడియా ట్రెండ్స్ వెనుక ఉన్న చేదు నిజాలు! ఓటీటీల హవా ప్రభావం: చిన్న సినిమాలకు సువర్ణావకాశమా లేక థియేటర్లకు పెను ముప్పు ? ప్రజాసేవే లక్ష్యంగా..... ఒక్క అవకాశం ఇవ్వండి 31 వ డివిజన్ లో అభివృద్ధి చేసి చూపిస్తాం... జనసేన కార్పొరేటర్ అభ్యర్థి మందపాటి భానుప్రియ బాలీవుడ్‌లో కలకలం రేపిన కాల్పుల ఘటన: టైగర్ ష్రాఫ్ కారుపై దాడితో అప్రమత్తమైన స్టార్లు

చెప్పాం చేస్తున్నాం పోస్ట్ ఆవిష్కరణ - పోస్టర్ ఆవిష్కరిస్తున్న మంత్రి సత్యప్రసాద్

Select Suryaa Now
చెప్పాం చేస్తున్నాం పోస్ట్ ఆవిష్కరణ - పోస్టర్ ఆవిష్కరిస్తున్న మంత్రి సత్యప్రసాద్

 ‎రేపల్లె మేజర్ న్యూస్; ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేపల్లె పట్టణంలో చెప్పాం చేస్తున్నాం ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్  ఆవిష్కరించారు. హామీలు నెరవేరుస్తున్నాం. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం మంత్రి సత్య ప్రసాద్   మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వరుసగా నెరవేరుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ పాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సుపరిపాలన అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న తమ ప్రభుత్వ పనితీరును ప్రతీ కుటుంబానికి తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.