BREAKING
సీజనల్ హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం, అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు తప్పవు* *విద్యార్థులకు నాణ్యమైన భోజనం, సురక్షిత వసతి, మెరుగైన విద్యా సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి* *సీజనల్ హాస్టళ్ల నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం* *జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* రామ్ చరణ్, సుకుమార్ ఆర్సీ17 సినిమాలో నటించే ఛాన్స్.. ఆడిషన్స్ వివరాలు ఇవే! ఆర్పీలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి బ్యాంకులపై ప్రజల విశ్వాసాన్ని కాపాడటంలో ఆర్బీఐ కీలక పాత్ర విరాట్ కర్ణ కొత్త సినిమా రుస్తుం టైటిల్ గ్లింప్స్ విడుదల.. పుట్టినరోజు వేళ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కరువు ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గన్నవరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి ప్రత్యేక పూజలు. చార్మినార్ పరిసర ప్రాంతాలలో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా పోలీసు కమిషనర్ భద్రతా తనిఖీలు హైదరాబాద్‌లో ఆసియా జ్యువెల్స్ షో ప్రారంభం పెద్దవరం గ్రామపంచాయతీ ఎన్నిక ఏకగ్రీవం విజయ్ దేవరకొండ బంగారం లాంటి మనిషి: రష్మికను ప్రభాస్‌తో పోల్చిన రణబాలి సహనటుడు సేవారత్న పురస్కారం అందుకున్న మడిగాల విజయభాస్కర్ రెడ్డి అనుమతి లేని ఏఐ వాడకంపై కఠినంగా ఉండాలి: పర్సనాలిటీ రైట్స్ రక్షణపై అనన్య పాండే కీలక వ్యాఖ్యలు మెల్కోటే పార్క్ లో కార్తీక మాస వనభోజనాలు ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలి

చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో ఐదుగురు అభ్యర్థులు

Select Suryaa Now
చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో ఐదుగురు అభ్యర్థులు

చీపురుపల్లి మేజర్ న్యూస్: చీపురుపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ రేసులో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్లు ఉపసంహరణ గడువు శుక్రవారం వారంతో ముగియడంతో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో జనసేన పార్టీ బల పరిచిన  అభ్యర్థిగా విసినిగిరి  ధనలక్ష్మి (మంచం గుర్తు), వైసీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మీసాల వరహాలనాయుడు (బుట్ట గుర్తు), టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రౌతు కాము నాయుడు (వంకాయ గుర్తు)పై పోటీ చేస్తున్నారు. ఇద్దరు స్వతంత్రలు గా బరిలో ఉన్నారు. కత్తెర గుర్తు పై పి రాము నాయుడు, ఉంగరం గుర్తు పై బుంగ ఆదిబాబు పోటీ చేస్తున్నారు.

రిపోర్టర్ మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా